Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి ఏకంగా అన్ని సినిమాలా?.. ఆ రెండే కాస్త స్పెషల్!

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఓటీటీలోకి వచ్చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 5:54 AM GMT
ఓటీటీలోకి ఏకంగా అన్ని సినిమాలా?.. ఆ రెండే కాస్త స్పెషల్!
X

వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌ లు ఈ వారం కూడా ఓటీటీల్లో విడుదల కానున్నాయి. అన్ని రకాల భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటం వల్ల ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే కొత్త సినిమాలు థియేటర్‌ లో విడుదలైన నెలరోజులకే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ వారంలో ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో తెలుసుకోవాలని మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది.

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఓటీటీలోకి వచ్చేస్తున్నారు. సంక్రాంతికి కానుకగా రిలీజైన నా సామి రంగ ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 9 నెలల తర్వాత వివాదాస్పద కేరళ స్టోరీ మూవీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌ కు రెడీ అయిపోయింది. ఆ రెండు సినిమాలే ప్రేక్షకులకు కాస్త ఇంట్రెస్ట్‌ పెంచుతున్నాయి. మరోవైపు, బ్లాక్ బస్టర్ మూవీ సలార్ హిందీ వెర్షన్ కూడా ఈ వారం నుంచే స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు ఈ వారంలో అలరించనున్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

కిల్‌ మీ ఇఫ్ యూ డేర్ (నెట్‌ ఫ్లిక్స్‌ మూవీ) - ఫిబ్రవరి 13

సదర్లాండ్‌ టిల్‌ ఐ డై -సీజన్-3 (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 13

టేలర్‌ టామ్లిన్‌ సన్ : హ్యావ్ ఇట్ ఆల్ (కామెడీ సిరీస్) - ఫిబ్రవరి 13

ఏ సోవేటో లవ్‌ స్టోరీ - ఫిబ్రవరి 14

గుడ్ మార్నింగ్ వెరోనికా- సీజన్-3 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14

ది హార్ట్‌ బ్రేక్ ఏజెన్సీ - ఫిబ్రవరి 14

లవ్ ఇజ్ బ్లైండ్‌- సీజన్ 6 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 14

ప్లేయర్స్ (నెట్‌ఫ్లిక్స్‌ మూవీ) - ఫిబ్రవరి 14

ఐరావాబి స్కూల్ ఆఫ్ గర్ల్స్‌- సీజన్-2(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15

హోస్‌ ఆఫ్‌ నింజాస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15

లిటిల్ నికోలస్- హౌస్‌ ఆప్‌ స్కౌండ్రెల్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 15

రెడీ సెట్ లవ్ (వెబ్ సిరీస్) -ఫిబ్రవరి 15

ది విన్స్ స్టాపుల్స్ షో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 15

ది క్యాచర్ వాజ్‌ ఏ స్పై - ఫిబ్రవరి 15

క్రాస్ రోడ్స్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 15

ది అబిస్ (మూవీ) - ఫిబ్రవరి 16

కామెడీ చావోస్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16

ఐన్‌ స్టీన్‌ అండ్ ది బాంబ్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 16

ది వారియర్ సీజన్-1-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 16

డిస్నీ+ హాట్‌ స్టార్

నా సామి రంగా(తెలుగు మూవీ)- ఫిబ్రవరి 17

సలార్ (హిందీ వెర్షన్)- ఫిబ్రవరి 16

సబా నయగన్ (తమిళం మూవీ)- ఫిబ్రవరి 14

జీ5

ది కేరళ స్టోరీ (బాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 16