Begin typing your search above and press return to search.

ఈ వారం 'డజన్నర్ర' వినోదాల విందు

ఇక ఈ వారం ఏకంగా డజన్నర అంటే 18 సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు గాను రెడీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 Nov 2023 9:04 AM GMT
ఈ వారం డజన్నర్ర వినోదాల విందు
X

ప్రతి వారం థియేటర్‌ ల ద్వారా సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. మరో వైపు ఈ మధ్య కాలంలో ఓటీటీ ల్లో కూడా ప్రతి వారం సినిమాల జాతక కొనసాగుతోంది. థియేటర్ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీల్లో వచ్చేస్తున్నాయి. థియేటర్‌ రిలీజ్ కోసం ఎంతగా వెయిట్‌ చేస్తున్నారో ఓటీటీ స్క్రీనింగ్‌ కి కూడా ప్రేక్షకులు అంతే స్టార్‌ హీరోల సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ప్రతి వారం తెలుగు తో పాటు ఇతర భాషల సినిమాలు, సిరీస్ లు పదుల సంఖ్యలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం ఏకంగా డజన్నర అంటే 18 సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు గాను రెడీగా ఉన్నాయి. ఈ వారంలో ఇప్పటికే కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయినా కూడా నేడు అర్ధరాత్రి నుంచి డజన్నర్ర కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి.

సినిమాలు, సిరీస్ లు కలిసి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు పంచడం ఖాయం. వీకెండ్‌ కి సినిమా లేదా సిరీస్‌ ను ఎంపిక చేసుకోవడం లో ఓటీటీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అన్ని సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే...

అమెజాన్ ప్రైమ్‌ లో ..

007 : రోడ్ టూ ఏ మిలియన్‌ - ఇంగ్లీష్ సిరీస్‌

దిన్‌ హసీమ్‌ - ఇంగ్లీష్ షో

పిప్పా - హిందీ చిత్రం

పులిక్కుతు పండి - తమిళ్‌ చిత్రం

హ్యాక్ క్రైమ్ ఆన్ లైన్ - హిందీ సిరీస్‌

క్రష్డ్‌ 3 - హిందీ సిరీస్‌

బిటీఎస్‌ ఎట్‌ టూ కమ్‌ - కొరియన్‌ సినిమా

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌..

కన్నూరు స్క్వాడ్‌ - తెలుగు డబ్బింగ్‌

లేబుల్‌ - తెలుగు డబ్బింగ్ సినిమా

జీ5

ఘూమర్ - హిందీ సినిమా

ఆహా

ద రోడ్‌ - తెలుగు డబ్బింగ్

నెట్ ఫ్లిక్స్

ఎట్‌ ది మూమెంట్‌ - మాండరిన్ సిరీస్‌

ఫేమ్‌ ఆప్టర్ ఫేమ్‌ - స్పానిష్ సిరీస్‌

ద కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా

అకుమా కున్‌ - జపనీస్ సిరీస్‌

బుక్ మై షో

ద అడల్ట్‌ - ఇంగ్లీష్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

వాట్స్ లవ్‌ గాట్ టుడూ విత్ ఇట్‌ - ఇంగ్లీష్ సినిమా

ఈ - విన్‌

ద బాయ్స్ హాస్టల్‌ - తెలుగు డబ్బింగ్‌