Begin typing your search above and press return to search.

ఈ వారం కొత్త రిలీజులివే..

మ‌రి ఈ వారం ఏ సినిమాలు ఏయే ఓటీటీల్లో అందుబాటులోకి వ‌చ్చాయో చూద్దాం. వాటిలో ముందుగా

By:  Tupaki Desk   |   31 May 2025 5:35 PM IST
ఈ వారం కొత్త రిలీజులివే..
X

మ‌రో వారం వ‌చ్చేసింది. ప్ర‌తీ వారం లానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాగా, మ‌రికొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో రిలీజ‌య్యాయి. ఈ వారం భైర‌వం, ష‌ష్టిపూర్తి లాంటి సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాగా, మ‌రెన్నో ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌రి ఈ వారం ఏ సినిమాలు ఏయే ఓటీటీల్లో అందుబాటులోకి వ‌చ్చాయో చూద్దాం. వాటిలో ముందుగా

నెట్‌ఫ్లిక్స్‌లో..

హిట్3 అనే తెలుగు సినిమా

సికంద‌ర్ అనే బాలీవుడ్ మూవీ

రెట్రో అనే త‌మిళ సినిమా

ఏ విడోస్ గేమ్ అనే హాలీవుడ్ మూవీ

ది హార్ట్ నోస్ అనే ఇంగ్లీష్ సినిమా

లాస్ట్ ఇన్ ది స్టార్ లైట్ అనే కొరియ‌న్ మూవీ

డిపార్ట్మెంట్ క్యూ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్

మ్యాడ్ యూనికార్న్ అనే థాయ్ వెబ్ సిరీస్

కోల్డ్ కేస్‌: ది టైలెనోల్ మ‌ర్డ‌ర్స్ అనే హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

ఎఫ్‌1: ది అకాడ‌మీ హాలీవుడ్ డాక్యుమెంట‌రీ

ప్రైమ్ వీడియోలో..

చౌర్య‌పాఠం అనే తెలుగు సినిమా

అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి అనే తెలుగు మూవీ

వీర చంద్ర‌హాస అనే క‌న్న‌డ మూవీ

వ‌యొలెంట్ వ‌న్ అనే హాలీవుడ్ సినిమా

వైట్ అవుట్ అనే ఇంగ్లీష్ సినిమా

ప్లెయిన్ అనే హాలీవుడ్ మూవీ

ట్రెజ‌ర్ అనే ఇంగ్లీష్ సినిమా

ది లాస్ట్ స్టాప్ ఇన్ యుమ కౌంటీ అనే హాలీవుడ్ మూవీ

గుడ్ రిచ్ అనే ఇంగ్లీష్ సినిమా

ది టీచ‌ర్ హూ ప్రామిస్డ్ ది సీ అనే హాలీవుడ్ మూవీ

ది బెట‌ర్ సిస్ట‌ర్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్

ది సెకండ్ బెస్ట్ హాస్ప‌టిల్ ఇన్ ది గెలాక్సీ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ సీజ‌న్2

జియో హాట్‌స్టార్‌లో..

తుద‌ర‌మ్ అనే మ‌ల‌యాళ సినిమా

టూరిస్ట్ ఫ్యామిలీ అనే త‌మిళ సినిమా (తెలుగు వెర్ష‌న్ జూన్ 2 నుంచి)

కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వ‌రల్డ్ అనే హాలీవుడ్ మూవీ

క్రిమిన‌ల్ జ‌స్టిస్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజ‌న్4

అండ్ జ‌స్ట్ లైక్ ద‌ట్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్3

అడ‌ల్ట్స్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజ‌న్1

జీ5లో..

ఇంట‌రాగేష‌న్ అనే క‌న్న‌డ మూవీ

అజ్ఞాత‌వాసి అనే క‌న్న‌డ సినిమా

అంద‌ర్‌మాయ అనే మ‌రాఠీ వెబ్‌సిరీస్‌

ఆహాలో..

డెమ‌న్ అనే తెలుగు సినిమా

నిజ‌ర్‌కుడాయ్ అనే త‌మిళ మూవీ

వానిల్ తెండియ‌న్ అనే త‌మిళ సినిమా

సోనీలివ్‌లో..

కంఖ‌జుర అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్‌