Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చూపు తిప్పనివ్వని అందాల వాణి

బాలీవుడ్‌ లో అడపా దడపా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగింది.

By:  Tupaki Desk   |   1 March 2024 4:09 AM GMT
పిక్ టాక్ : చూపు తిప్పనివ్వని అందాల వాణి
X

నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం సినిమా తో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ సౌత్ లో కనిపించలేదు. బాలీవుడ్‌ లో అడపా దడపా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగింది.


ఇటీవల అనూహ్యంగా ఈ అమ్మడికి స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అన్నట్లుగా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు బాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. బాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది.

ఇక ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు ఆకట్టుకుంది. అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది. చూపు తిప్పనివ్వని అందం ఈ అమ్మడిది అంటూ నిరూపితం అయ్యింది.

క్లీ వేజ్ షో తో స్లీవ్‌ లెస్ డ్రెస్ లో ఆహా అనిపించేంత అందంగా ఉన్న ఈ అమ్మడి ఫోటోలు ఎప్పటిలాగే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు ఈ రేంజ్ లో స్కిన్‌ షో చేస్తే ఎంతటి వారైనా కూడా చూపు తిప్పుకోవడం కష్టమే కదా అన్నట్లుగా నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.