Begin typing your search above and press return to search.

ఎత్తు ఒంపులతో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది.

By:  Tupaki Desk   |   30 March 2024 4:30 PM GMT
ఎత్తు ఒంపులతో మతి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ
X

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. పుష్కర కాలం పాటు తమన్నా సౌత్ తో పాటు నార్త్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గినా కూడా ఆమెకు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్‌ మరియు ఫ్యాన్స్ ఆమె పై చూపించే అభిమానం మాత్రం తగ్గలేదు.


ఎలా అయితే ఆమె పై జనాల్లో క్రేజ్ తగ్గలేదో.. అలాగే ఆమె అందం కూడా ఏమాత్రం తగ్గలేదు అని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్స్ కి మతి పోగొడుతున్నాయి. చూపు తిప్పుకోలేక పోతున్నాం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.


రెగ్యులర్‌ గా మిల్కీ బ్యూటీ తమన్నా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా తన ఎద సౌందర్యంను ఎత్తు పల్లాలను మరియు నడుము ఒంపు సొంపులను చూపిస్తూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన తీరుకు అంతా కూడా అలా చూస్తూ ఉండి పోతున్నారు.

గ్రీన్‌ ఔట్ ఫిట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ను ఇలా చూస్తూ ఉంటే పదేళ్ల క్రితం ఏ స్థాయి జోష్ తో జోరుతో సినిమాలు చేసిందో మళ్లీ ఆ స్థాయిలో యంగ్‌ హీరోలకు జోడీగా తమన్నా సినిమాలు చేయగలదు అన్నట్టు అనిపిస్తుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. యంగ్‌ హీరోలు యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కాస్త శ్రద్ద పెట్టి తమన్నా వైపు చూస్తే తప్పకుండా ఆమె నచ్చుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

34 ఏళ్ల వయసు లో మిల్కీ బ్యూటీ తమన్నా ఇంత అందంగా కనిపించడం ఆశ్చర్యంగా ఉందని, పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే మిల్కీ బ్యూటీ ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్‌ హీరోలకు జోడీ అన్నట్లుగా కాకుండా ఈ అమ్మడికి యంగ్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే బాగుండు అన్నట్లు ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

సినిమాల్లో ఆఫర్లు వచ్చినా లేకున్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు ఇలా ఎత్తు పల్లాలతో సినిమా చూపిస్తూ మరింతగా ఫాలోయింగ్‌ ను దక్కించుకుంటూ, ఈ జనరేషన్‌ ప్రేక్షకులకు కూడా అభిమాన తారగా మిల్కీ బ్యూటీ తమన్నా నిలుస్తుంది అనడంలో సందేహం లేదని ఫ్యాన్స్‌ అంటున్నారు.