Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పింక్ మిల్కీ థైస్ అందాల షో

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతున్నా కూడా ఆమె అంటే ప్రేక్షకుల్లో అభిమానం మరింత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

By:  Tupaki Desk   |   30 March 2024 8:40 AM GMT
పిక్ టాక్ : పింక్ మిల్కీ థైస్ అందాల షో
X

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అవుతున్నా కూడా ఆమె అంటే ప్రేక్షకుల్లో అభిమానం మరింత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అందాల ఆరబోత విషయంలో ఎప్పటికప్పుడు యంగ్‌ హీరోయిన్స్ ను సైతం వెనక్కి నెడుతున్న ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా.


వయసు పెరుగుతున్న కొద్దీ కొందరు హీరోయిన్స్ అందం కోల్పోతూ ఉంటారు. కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం అందాల ఆరబోత విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ మరింత అందంగా కనిపిస్తూ ఉంది. ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ మరోసారి ఈ ఫోటోలతో నిరూపితం చేసింది.



ఈసారి పింక్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో చేస్తూ చాలా స్టైల్‌ గా కెమెరాలకు ఫోజ్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. థైస్ ను చూపించి చూపించకుండా ఊరిస్తున్న మిల్కీ బ్యూటీ అందానికి ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే.

ఆకట్టుకునే అందం తో పాటు మిల్కీ బ్యూటీ ఫోటోలకు ఫోజ్ ఇచ్చే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఆమె ను అలాగే చూస్తూ ఉండి పోవాలి అనిపించేంత అందం ఆమెది... ఆమె కవ్వించే విధంగా చూసే చూపుకి, ఆమె బాడీ లాంగ్వేజ్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు.

ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాల విషయానికి వస్తే యంగ్‌ హీరోలతో కాస్త జోరు తగ్గినా కూడా సీనియర్ హీరోలతో ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. అంతే కాకుండా ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు మ్యూజిక్‌ వీడియోలతో కూడా మిల్కీ బ్యూటీ బిజీ బిజీగా గడిపేస్తుంది.