Begin typing your search above and press return to search.

నడుముతోనే తాప్సి మాయ.. చీరలో కూడా అదే డోస్

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. తాప్సీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఆమె నడుము పైనే అందరి కళ్లూ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   7 Aug 2023 10:57 AM GMT
నడుముతోనే తాప్సి మాయ.. చీరలో కూడా అదే డోస్
X

తెలుగు ప్రేక్షకులకు తాప్సీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ బ్యూటీ , ఆ తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయింది. అక్కడ ఉమెన్ ఏరియంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ తన కెరీర్ ని అద్భుతంగా మలుచుకుంటోంది.


ఈ హ్యాటీ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో దర్శనమిచ్చింది. ఇలా తాప్సీని చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఫ్లోర్ మీద వయ్యారంగా పడుకొని ఫోజులు ఇచ్చింది.

ఆమె తన నడుము అందాలను అందాలను ఎరగా వేసి, సూపర్ హాట్ గా కనిపిస్తోంది. తలలో చీరకు మ్యాచింగ్ ఎర్ర గులాబీ పెట్టుకొని తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. ఇక నడుముకు సన్నని హిప్ బెల్ట్ పెట్టింది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. తాప్సీ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా ఆమె నడుము పైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఎమి నడుమురా బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఝుమ్మందినాదం అనే సినిమాతో మెరిసింది. ఆ సినిమాలో ముద్దుగా, బొద్దుగా క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. సన్నజాజి తీగలా మారిపోయింది. తెలుగులో చాలా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు, సక్సెస్ రాలేదనే చెప్పాలి. అందుకే తన మకాం మొత్తం బాలీవుడ్ కి మార్చేసింది.

అక్కడ ఆమెకు ఉమెన్ సెంట్రిక్ కథలు వస్తున్నాయి.. ఆమె తన నటనతోనూ సినిమాలను హిట్ చేస్తోంది. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఓటీటీలోనూ తాప్సీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. వరస హిట్లతో దూసుకుపోతోంది. ఇక తాప్సీ ఫిట్నెస్ మీద ఈ మధ్య ఫోకస్ ఎక్కువ పెడుతుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.