Begin typing your search above and press return to search.

వీడియో : చీ చీ ఏంటి ఆ పని సన్నీ....?

సన్నీ లియోన్‌ తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో 2012 లో జిస్మ్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 7:17 AM GMT
వీడియో : చీ చీ ఏంటి ఆ పని సన్నీ....?
X

సన్నీ లియోన్‌ తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో 2012 లో జిస్మ్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు నుంచే ఇండియన్‌ ప్రేక్షకులకు సన్నీ లియోన్‌ సుపరిచితురాలు. ఆమె అడల్ట్ సినిమాలను పూర్తిగా మానేసి ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.


అందమైన సన్నీ లియోన్ కి అందమైన మనసు ఉందని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. చాలా సార్లు సన్నీ లియోన్‌ సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేసి తన ఫాలోవర్స్ కు కన్నుల విందు చేసింది. అయితే ఈసారి ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసింది.

సన్నీ లియోన్‌ తాను ధరించి ఉన్న డ్రెస్‌ ను ఐరన్‌ చేస్తూ ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసింది. ఎవరైనా ధరించి ఉన్న డ్రెస్ ను ఐరన్ చేయడం చూశారా.. ఇక్కడ సన్నిలియోన్‌ చేస్తుంది.. చీ చీ ఇదేం పని అంటూ చాలామంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను సన్నీ లియోన్‌ కూడా సరదాగానే ఇన్‌ స్టాలో షేర్‌ చేసింది. తన తోకి కిందికి వెళ్లేందుకు ఐరన్ చేస్తున్నట్లుగా ఫన్నీ కామెంట్‌ ను కూడా పెట్టి నవ్వుతూ ఉన్న ఈమోజీ లను షేర్‌ చేసింది. తడిగా ఉండటం లేదంటే ముడత గా ఉండటం వల్ల సన్నీ అలా చేసి ఉంటుంది.

ఇక సన్నీ లియోన్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను సినిమాలకు పైగానే ఉన్నాయి. ఈ ఏడాదిలో పలు సినిమాలతో సన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను కూడా చేయడం ద్వారా ఆమె ప్రేక్షకుల హృదయాలకు మరింత చేరువ అవుతుంది.