Begin typing your search above and press return to search.

బ్యాక్ లెస్ టాప్ లో స్రవంతి.. వ్వాటే షో!

స్రవంతి చొక్కారపు.. ఈ పేరు వింటేనే రాయలసీమ యాసతో పాటు నవ్వు గుర్తు వస్తుంది. అంతలా ఆమె తన నవ్వుతో అట్రాక్ట్ చేస్తోంది

By:  Tupaki Desk   |   3 April 2024 2:45 AM GMT
బ్యాక్ లెస్ టాప్ లో స్రవంతి.. వ్వాటే షో!
X

స్రవంతి చొక్కారపు.. ఈ పేరు వింటేనే రాయలసీమ యాసతో పాటు నవ్వు గుర్తు వస్తుంది. అంతలా ఆమె తన నవ్వుతో అట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల గామి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో స్రవంతి పై ప్రశంసలు కురిపించారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. హీరోయిన్ల కన్నా ఈ మధ్య మీరే అందమైన చీరలు కడుతున్నారని విశ్వక్ అనగానే.. స్రవంతి మురిసిపోయింది. తన ముసి ముసి నవ్వులతో మరోసారి అందరినీ ఫ్లాట్ చేసేసింది.

ఐకాన్ స్టార్ పుష్ప మూవీ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది స్రవంతి. ఆ ఇంటర్వ్యూలో రాయలసీమ యాసలో మాట్లాడి ఈ బ్యూటీ అందరి దృష్టిలో పడింది. అలా సూపర్ క్రేజ్ సంపాదించుకుని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసిందీ తెలుగు పిల్ల. ఇక హౌస్ లోకి వెళ్లాక.. తన గ్లామర్, యాటిట్యూడ్ తో బుల్లితెర ఆడియన్స్ కు చేరువైంది. ఆటతీరుతో మెప్పించినా టాప్-5 వరకు ఉండలేకపోయింది.

కానీ కావాల్సినంత పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు వరకు కొద్ది మందికే తెలిసిన ఈ భామ.. బయటకొచ్చాక ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకున్న ఈ బ్యూటీ.. డైలీ కొత్త కొత్త ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఏ మాత్రం కూడా తరగని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

పెళ్లైనప్పటికీ గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అంటూ సందడి చేస్తుంటోంది. అటు మోడ్రన్ గా.. ఇటు ట్రెడిషనల్ గా ఔట్ ఫిట్స్ లో ఫోటోలు పోస్ట్ చేస్తుంటోంది. విశ్వక్ చెప్పినట్లు హీరోయిన్ల కన్నా అందమైన చీరలు కట్టుకుంటూ కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్రవంతి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇది 2021 లో పోస్ట్ చేసిన ఫొటో అయినప్పటికీ లేటెస్ట్ పిక్ అన్నట్లే వైరల్ అవుతోంది. ఆ పిక్ లో అమ్మడు బ్యాక్ అందాలతో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసిందీ.

పొట్టి నిక్కరు వేసుకుని బ్యాక్ లెస్ టాప్ తో అందాలు ఆరబోసింది స్రవంతి. బ్యాక్ పోజు ఇస్తూ వయ్యారాలు ఒలికించింది. థైస్ షో చేస్తూ తన చూపులతో అందరినీ ఫిదా చేసేస్తోంది. స్కిన్ షోతో కుర్రాళ్లకు కిర్రెక్కిస్తోంది. తెలుగమ్మాయి ఫొటోకు ఫిదా అయిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వడం పక్కా అని కామెంట్లు పెడుతున్నారు. అందమంతా స్రవంతిలోనే ఉందని అంటున్నారు.