అప్పటికీ.. ఇప్పటికీ... ఎప్పటికీ.. ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఆయనే!
ఆ రోజుల్లో ఎలాంటి దైవ రూపాన్ని తెరపైకి తీసుకురావాలన్నా దానికి ఎన్టీఆర్‌నే ఎంచుకునే వారు.
By: Tupaki Desk | 4 July 2025 4:24 PM ISTఇప్పుడు ఎలాంటి హీరోలైనా సరే పౌరాణిక సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు పౌరాణిక సినిమాలు, పౌరాణిక పాత్రలు వేయాలంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపించేవారు. మనకు ఇష్టమైన దేవుడు ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు కానీ ఎంతో మందికి దేవుడంటే సీనియర్ ఎన్టీఆర్ రూపంలోనే ఉంటారేమో అనుకునేవాళ్లంటే అందులో అతిశయోక్తి లేదు.
ఆ రోజుల్లో ఎలాంటి దైవ రూపాన్ని తెరపైకి తీసుకురావాలన్నా దానికి ఎన్టీఆర్‌నే ఎంచుకునే వారు. పౌరాణిక పాత్రల కోసమే ఆయన్ని దేవుడు పుట్టించారేమో అని అందరూ అనుకునేవాళ్లు. సీనియర్ ఎన్టీఆర్ పురాణ పురుషుల పాత్రలు వేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడని తెలుగు జాతి మొత్తం భావిస్తూ ఉంటుంది. ఆయన ఎలాంటి పౌరాణిక పాత్ర చేఇప్పుడు ఎలాంటి హీరోలైనా సరే పౌరాణిక సినిమాలు చేస్తున్నారు కానీ ఒకప్పుడు పౌరాణిక సినిమాలు, పౌరాణిక పాత్రలు వేయాలంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపించేవారు. ఇష్టమైన దేవుడు ఎలా ఉంటారనేది మనలో ఎవరికీ తెలియదు కానీ ఎంతో మంది దేవుడంటే సీనియర్ ఎన్టీఆర్ రూపంలోనే ఉంటారేమో అనుకునేవాళ్లంటే అందులో అతిశయోక్తి లేదు.
ఆ రోజుల్లో ఎలాంటి దైవ రూపాన్ని తెరపైకి తీసుకురావాలన్నా దానికి ఎన్టీఆర్‌నే ఎంచుకునే వారు. పౌరాణిక పాత్రల కోసమే ఆయన్ని దేవుడు పుట్టించారేమో అని అందరూ అనుకునేవాళ్లు. సీనియర్ ఎన్టీఆర్ పురాణ పురుషుల పాత్రలు వేయడానికి పుట్టిన ఓ కారణ జన్ముడని తెలుగు జాతి మొత్తం భావిస్తూ ఉంటుంది. ఆయన ఎలాంటి పౌరాణిక పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణం పోసినట్టే అనిపించేది.
ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి పాత్రలో కనిపించింది తమిళ సినిమా సంబూర్ణ రామాయణంలో. రాముని పాత్రలో ఆయన కనిపించడం అదే తొలిసారి. ఆ తర్వాత పలుమార్లు రాముడి అవతారంలో కనిపించిన ఎన్టీఆర్, కృష్ణుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఎన్ని సినిమాల్లో నటించినా ప్రతీ సారీ ప్రతీ పాత్రతో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే వచ్చారు.
పౌరాణిక పాత్రల్లో రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎంత పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేశారంటే ఇప్పటికీ ఆ పాత్రల్లో ఎవరైనా నటిస్తే వారికి ఈయన్ను రిఫరెన్సుగా చూపించేంత. అప్పట్లో ప్రభాస్ ఆదిపురుష్ చేసి రాముడిగా నటించినా, ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ రాముడుగా నటిస్తున్నా, మరో వంద మంది ఈ పాత్రలు చేసినా, మరో వంద ఏళ్లు గడిచినా ఎవరూ సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని దాటలేరని అభిప్రాయపడుతున్నారు.సినా ఆ పాత్రకు ప్రాణం పోసినట్టే అనిపించేది.
ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి పాత్రలో కనిపించింది తమిళ సినిమా సంబూర్ణ రామాయణంలో. రాముని పాత్రలో ఆయన కనిపించడం అదే తొలిసారి. ఆ తర్వాత పలుమారు రాముడి అవతారంలో కనిపించిన ఎన్టీఆర్, కృష్ణుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించారు. ఎన్ని సినిమాల్లో నటించినా ప్రతీ సారీ ప్రతీ పాత్రతో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే వచ్చారు.
పౌరాణిక పాత్రల్లో రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎంత పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేశారంటే ఇప్పటికీ ఆ పాత్రల్లో ఎవరైనా నటిస్తే వారికి ఈయన్ను రిఫరెన్సుగా చూపించేంత. అప్పట్లో ప్రభాస్ ఆదిపురుష్ చేసి రాముడిగా నటించినా, ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ రాముడుగా నటిస్తున్నా, మరో వంది మంది ఈ పాత్రలు చేసినా, మరో వంద ఏళ్లు గడిచినా ఎవరూ సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని దాటలేరని అందరూ భావిస్తున్నారు.
