Begin typing your search above and press return to search.

గుబులు రేపుతున్న నాటీ బ్యూటీ సోఫీ చౌద‌రి

బీచ్ వేర్ లో అమ్మ‌డు అలా కురులార‌బోస్తూ క‌వ్విస్తోన్న వైనం చూడొచ్చు. ప‌సుపు వ‌ర్ణం టాప్..బాట‌మ్ లో త‌డిపొడి అందాల‌తో సెగ‌లు పుట్టిస్తుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 6:46 AM GMT
గుబులు రేపుతున్న నాటీ బ్యూటీ సోఫీ చౌద‌రి
X

ఇన్ స్టాక్వీన్ సోఫీ చౌద‌రి టెంప్టింగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంటుంది. త‌న‌దైన గ్లామ‌ర్ మార్క్ ఎలివేష‌న్ల‌తో మంట‌లు పుట్టిస్తుం టుంది. సినిమాల్లో ఛాన్స్ లు లేక‌పోయినా అదే చ‌రిష్మాని కొన‌సాగిస్తుందంటే? బ్యూటీ ఎలివేష‌న్లే కార‌ణం. బీచ్..రీసార్స్ట్ ఫోజుల తో ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట దుమారం సృష్టిస్తుంది. అందాల‌తో వ‌ల‌పు బాణం వేసి కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది.

తాజాగా బ్యూటీ పాడ్ కాస్ట్ నుంచి మ‌రో టెంప్టింగ్ వీడియో ఒక‌టి రిలీజ్ చేసింది. బీచ్ వేర్ లో అమ్మ‌డు అలా కురులార‌బోస్తూ క‌వ్విస్తోన్న వైనం చూడొచ్చు. ప‌సుపు వ‌ర్ణం టాప్..బాట‌మ్ లో త‌డిపొడి అందాల‌తో సెగ‌లు పుట్టిస్తుంది. మ‌త్తెక్కించే వాకింగ్ స్టైల్ తో కుర్రాళ్ల చూపులు ఏమాత్రం డైవ‌ర్ట్ కానివ్వ‌లేదు. ఇలాంటి సంచ‌నాలు నాటీ బ్యూటీకి కొత్తేం కాదు. గ్లామ‌ర్ వర‌ల్డ్ లో ఎలా ప్రోజ‌క్ట్ చేసుకోవాలో ముందే పీహీచ్ డీ చేసి వ‌చ్చింది.

అందుకు త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుని దూసుకుపోతుంది. అయితే ఇలా ఎంత ప్ర‌య‌త్నించినా బాలీవుడ్ లో మాత్రం బిజీ న‌టి కాలేక‌పోయింది. ఆరేళ్ల‌గా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటుంది. హిందీలో కొన్ని టీవీ షోస్ చేసిన‌ప్ప‌టికీ అక్క‌డా నిల‌దొక్కుకోలేక‌పోయింది. వ‌య‌సు రీత్యా 40 కి పైబ‌డ‌టంతోనూ అవ‌కాశాలు రాలేదన్న టాక్ వినిపిస్తోంది.

తెలుగులో 'లండ‌న్ బాబులు లండ‌న్ బాబులు' అంటూ 'నెనొక్క‌డినే'లో హాట్ ఐటంగా గాళ్ల్ గానూ ఊపేసింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. పాట‌కు మంచి పేరొచ్చినా..సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డంతో సోపీ ప్లాన్ వ‌ర్కౌట్ కాలేదు.