Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మతి పోగొట్టే అందాల సొన్నల్లి అందం

ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన అందమైన ఫోటో షూట్‌ ఫోటోలో చూపు తిప్పుకోనివ్వడం లేదు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:51 AM GMT
పిక్ టాక్‌ : మతి పోగొట్టే అందాల సొన్నల్లి అందం
X

2006లో మిస్ ఇంటర్నేషనల్‌ కి ప్రాతినిధ్యం వహించి టాప్ 12 లో స్థానం దక్కించుకున్న ముద్దుగుమ్మ సొన్నల్లి సెగల్‌. ఈ అమ్మడి వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతుంది. సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం మతి పోగొట్టించే అందాల ఆరబోత చేస్తుంది.

ఇన్ స్టాలో 1.4 మిలియన్‌ ఫాలోవర్స్ ను దక్కించుకున్న ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్ కి కన్నుల విందు చేస్తూ ఉంటుంది. ఈ రేంజ్ అందాల ఆరబోత స్టార్ హీరోయిన్స్ కి అయినా సాధ్యమా అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన అందమైన ఫోటో షూట్‌ ఫోటోలో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయి అందం ఉన్నా కూడా ఎందుకు పాపం ఆఫర్లు రావడం లేదు అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లీవేజ్ అందాలతో మతి పోగొడుతున్న సొన్నల్లి అందం కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.


మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌ పోటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఎన్నో కమర్షియల్‌ యాడ్స్ లో నటించడం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారింది. వెండి తెరపై కూడా ఈ అమ్మడు తన ప్రతిభను చాటుకునే విధంగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముందు ముందు మరింతగా ఈ అమ్మడు అందాల ఆరబోత చేసి సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి.