Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వయసు నాలుగు పదులు... అందం పాతికేళ్లు

తాజాగా మరోసారి చీర కట్టు లో క్లీ వేజ్ షో చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 5:36 AM GMT
పిక్ టాక్ : వయసు నాలుగు పదులు... అందం పాతికేళ్లు
X

2001 సంవత్సరంలో తెలుగు లో ఇష్టం అనే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియా సరన్. ఈ అమ్మడు దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ప్రేమికులను అలరిస్తూనే ఉంది. గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కాస్త స్లో అయినా కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో స్టార్‌ హీరోయిన్స్ కి ధీటుగా పోటీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.


హీరోయిన్ గా శ్రియా నటించిన సినిమాలు, దక్కించుకున్న సక్సెస్‌ ల నేపథ్యంలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండటం కామన్. అయితే నాలుగు పదుల వయసు దాటిన తర్వాత, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా అందం విషయంలో శ్రియా పాతికేళ్ల పడుచు అమ్మాయిలకు పోటీగా నిలవడం అనేది కేవలం ఈమెకు మాత్రమే సాధ్యం.

ఇండస్ట్రీలో చాలా మంది నాలుగు పదుల వయసు దాటిన హీరోయిన్స్ ఉన్నారు. వారిలో కొద్ది మంది మాత్రమే ఇంతగా అందంగా కనిపిస్తారు. కొందరు ఆంటీల మాదిరిగా మారిపోయి సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. కానీ శ్రియ ఇంకా కూడా హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతుంది.

తాజాగా మరోసారి చీర కట్టు లో క్లీ వేజ్ షో చేస్తూ ఇచ్చిన ఫోటో షూట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చీర కొంగు పక్కకు జరిపి మరీ శ్రియా తన క్లీ వేజ్‌ షో ను చేయడం చూసి ఈమె వయసు నిజంగా నాలుగు పదులు అయి ఉంటుందా అంటూ ప్రశ్నించే వారు చాలా మంది ఉన్నారు అందాల విందు విషయంలో ఈ అమ్మడి వయసు పాతికేళ్ల వద్ద నిలిచి పోయినట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.