Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎల్లో ఎల్లో బ్యూటీ ఫెల్లో

ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రియ శ్రియా సరన్ ఇంకా కూడా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది

By:  Tupaki Desk   |   5 Dec 2023 11:30 PM GMT
పిక్ టాక్ : ఎల్లో ఎల్లో బ్యూటీ ఫెల్లో
X

ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రియ శ్రియా సరన్ ఇంకా కూడా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది. ఒక వైపు పెళ్లి, పిల్లలతో సంసార జీవితాన్ని చాలా ఆనందంగా సాగిస్తున్న శ్రియ సరన్ మరో వైపు తన అభిమానులను నెటిజన్స్‌ ను, తన ఫాలోవర్స్ ని ఎంటర్‌ టైన్ చేసేందుకు అందమైన ఫోటోలను షేర్‌ చేస్తోంది.


ఇప్పటికీ తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఒకప్పటి మాదిరిగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ దక్కకున్నా కూడా శ్రియ అందంకు తగ్గట్లుగా మంచి పాత్రలు మరియు మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందకు కారణం సోషల్‌ మీడియాలో శ్రియ షేర్ చేసే ఫోటోలు అనడంలో సందేహం లేదు.


తాజాగా మరోసారి శ్రియ తన అందంతో ఫ్యాన్స్ ను ఎంటర్‌ టైన్‌ చేసింది. ఎల్లో డ్రెస్ లో క్లీ వేజ్ షో చేస్తూ క్లోజప్ లో మరింత అందంగా శ్రియ కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరో పదేళ్ల పాటు శ్రియ కి హీరోల పక్కన హీరోయిన్ గా నటించే అవకాశాలు రావాలని ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అని కాకుండా శ్రియ సరన్ ను ఇలా ఎల్లో డ్రెస్ లో చూస్తూ ఉంటే ఎల్లో ఎల్లో బ్యూటీ ఫెల్లో అనాలి అనిపిస్తోందని కూడా కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రియ వయసు పెరుగుతున్నా కూడా మరింత అందంగా కనిపిస్తుందని ఈ ఫోటోలు మళ్లీ నిరూపించాయి.