Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చీర కట్టు క్లీ వేజ్‌ షో చంపేస్తోంది

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన పాపతో ఉన్న ఫోటోలతో పాటు ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా కుర్రకారును కవ్విస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 8:51 AM GMT
పిక్ టాక్ : చీర కట్టు క్లీ వేజ్‌ షో చంపేస్తోంది
X

ఇష్టం సినిమా తో దాదాపు ఇరవై ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రియ శరన్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా అందం ఏమాత్రం తగ్గలేదు. అలాగే ఇప్పటికి కూడా అడపా దడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ లో శ్రియ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది.


పెళ్లి అయ్యి పాపకి జన్మనిచ్చిన తర్వాత కూడా శ్రియ అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈ మధ్య కాలంలో ఆమె అందం మరింతగా పెరిగింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన పాపతో ఉన్న ఫోటోలతో పాటు ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా కుర్రకారును కవ్విస్తూనే ఉంది.

ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత పీక్స్ కి చేరింది అంటూ చెప్పడానికి ఇదే నిదర్శణం. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్న ఈ అమ్మడి యొక్క క్లీ వేజ్ షో గతంలో ఎన్నో సార్లు నెటిజన్స్ చూసే ఉంటారు. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా చీర కట్టు లో పైట కొంగు పూర్తిగా పక్కకు ఉంచి క్లీ వేజ్ షో చేసింది.

ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న శ్రియ శరణ్ కి సీనియర్ స్టార్‌ హీరోల నుంచి వరుస ఆఫర్లు రావాల్సిన అవసరం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందంగా అందాలను ఆరబోయడం ఈ తరం కొత్త హీరోయిన్స్ కి సాధ్యం కాదు అంటూ శ్రియ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.