Begin typing your search above and press return to search.

నడుము, నాభి అందాలతో కవ్వింపులు

తాజాగా ఒక షూట్‌ కోసం చీర కట్టులో రెడీ అయిన శ్రేయా ధన్వంతరి ఆ ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ కి కన్నుల విందు చేసింది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 11:30 AM GMT
నడుము, నాభి అందాలతో కవ్వింపులు
X

తెలుగు సినీ ప్రేక్షకులకు నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి. ఈ అమ్మడు తెలుగు లో ఆ వెంటనే స్నేహ గీతం సినిమా లో కూడా నటించింది. అయితే మొదటి రెండు సినిమాలు కూడా ఆమెకు కమర్షియల్ గా సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. దాంతో బాలీవుడ్‌ కి ఈ అమ్మడు వలస వెళ్లింది.


తెలుగు అమ్మాయి అయిన శ్రేయా ధన్వంతరి ఈ మధ్య కాలంలో హిందీ ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమాలతో పాటు బుల్లి తెర పై కూడా ఈ అమ్మడు తన సత్తా చాటింది. తెలుగు లో కమర్షియల్‌ సక్సెస్‌ లను అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.


సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్‌ గా హాట్ ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ వస్తోంది. ఎప్పుడూ కూడా హాట్ ఫోటోలతో రచ్చ చేసే ఈ అమ్మడు ఈసారి చీర కట్టులో కన్నుల విందు చేసింది. తాజాగా ఒక షూట్‌ కోసం చీర కట్టులో రెడీ అయిన శ్రేయా ధన్వంతరి ఆ ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ కి కన్నుల విందు చేసింది.

చీర కట్టులో నడుము నాభి అందాలను చూపిస్తూ శ్రేయా ధన్వంతరి ఇచ్చిన కెమెరా ఫోజ్ కవ్విస్తున్నాయి. ముఖ్యంగా ప్లేన్ చీరలో సింపుల్‌ గా కనిపిస్తూనే నడుము నాభి అందాలను చూపించడం ద్వారా చాలా హాట్ గా సెక్సీగా ఉందంటూ శ్రేయా ధన్వంతరి ని నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఇంత అందంగా ఉన్నా కూడా కేవలం తెలుగు అమ్మాయి అనే ఉద్దేశ్యంతో ఈమెను పక్కన పెడుతున్నారు మన ఫిల్మ్‌ మేకర్స్‌.