Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లేడీ మన్నార్‌ అందాల ఫోజ్‌

ఆకట్టుకునే అందం సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   21 March 2024 3:30 PM IST
పిక్ టాక్ : లేడీ మన్నార్‌ అందాల ఫోజ్‌
X

నటిగా రెండు దశాబ్దాల క్రితం ఎంట్రీ ఇచ్చిన శ్రియా రెడ్డి ఇప్పటికి కూడా మంచి పాత్రలు, మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆకట్టుకునే అందం తో పాటు నటనలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ సందడి చేస్తోంది.


సలార్ సినిమాలో రాధ రమ మన్నార్ పాత్రలో నటించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసిన శ్రియా రెడ్డి సలార్‌ 2 లో అంతకు మించి అన్నట్లుగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడంతో పాటు మరో వైపు సోషల్‌ మీడియాలో ఇలా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంది.

ఆకట్టుకునే అందం సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడి అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మరోసారి ఈ అమ్మడి ఫోటో నెట్టింట సందడి చేస్తోంది.

లేడీ మన్నార్‌ అందాల ఫోటో షూట్‌ డార్క్ షేడ్‌ తో చూపరుల చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఎక్స్‌ప్రెషన్స్ తో శ్రియా రెడ్డి ఈ ఫోటోల్లో భలే అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.