Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : తెలుగమ్మాయి షాకింగ్ అందాల ఆరబోత

గుర్తింపుతో పాటు మంచి ఆఫర్లు కూడా దక్కించుకున్న శ్రేయా ధన్వంతరి మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది. సినిమాలు, సిరీస్ ల్లో నటించడంతో పాటు ఏకంగా షార్ట్‌ ఫిల్మ్స్ ను రూపొందిస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:27 AM GMT
పిక్ టాక్‌ : తెలుగమ్మాయి షాకింగ్ అందాల ఆరబోత
X

నాగ చైతన్య మొదటి సినిమా జోష్ లో చిన్న పాత్రలో కనిపించిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి. అచ్చతెలుగు అమ్మాయి అయిన శ్రేయా ధన్వంతరికి అందరికి జరిగినట్లుగానే టాలీవుడ్‌ లో నిరాశే ఎదురైంది. హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదని ఆమె త్వరగానే గ్రహించి బాలీవుడ్‌ వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేసింది.


టాలీవుడ్ లో కనీసం గుర్తింపు రాలేదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడి ప్రతిభకి మంచి గుర్తింపు లభించింది. గుర్తింపుతో పాటు మంచి ఆఫర్లు కూడా దక్కించుకున్న శ్రేయా ధన్వంతరి మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది. సినిమాలు, సిరీస్ ల్లో నటించడంతో పాటు ఏకంగా షార్ట్‌ ఫిల్మ్స్ ను రూపొందిస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోలు ఉత్తరాది ముద్దుగుమ్మలకు పోటీగా నిలుస్తాయి. స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న చాలా మంది ముద్దుగుమ్మలను బీట్ చేస్తూ ఈ అమ్మడు అందాలను ఆరబోస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా ఫోటో షూట్‌ లో గ్రీన్‌ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ.. థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తూ కవ్విస్తోంది. ఈమె నిజంగానే తెలుగు అమ్మాయా అన్నట్లుగా చాలా మందికి షాక్‌ ఇస్తూ షో చేస్తోంది. కొందరు తెలుగు వారు ఈ సమయంలో ఇంత అందాల ఆరబోత అవసరమా అన్నట్లుగా విమర్శిస్తూ ఉంటే.. మరి కొందరు మాత్రం బాలీవుడ్‌ లో మనుగడ సాగించాలి అంటే ఈ స్థాయిలో షో అవసరం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.