Begin typing your search above and press return to search.

పెళ్లైనా ఎక్కడ తగ్గట్లేదు..!

లేటెస్ట్ గా అమ్మడు తన గ్లామర్ ట్రీట్ తో హాట్ టాపిక్ గా మారింది. బ్లూ కలర్ బ్రా తో షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి శోభిత చేస్తున్న ఈ షో కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   9 Sep 2023 7:13 AM GMT
పెళ్లైనా ఎక్కడ తగ్గట్లేదు..!
X

పంజాబ్ బ్యూటీ శోభిత రానా ఎటాకింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. గ్లామర్ ఫీల్డ్ లో అలా ఉంటేనే కరెక్ట్ అని భావిస్తున్న అమ్మడు సినిమాల్లో తనకు వచ్చిన పాత్రలను చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతుంది. ముఖ్యంగా అమ్మడు చేస్తున్న స్కిన్ షోకి బీభత్సమైన క్రేజ్ ఉందని చెప్పొచ్చు. ఇష్క్ బ్రాండీ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన శోభిత రానా 9 ఏళ్లుగా ప్రతి అవకాశాన్ని చేస్తూ వస్తుంది. తెలుగులో కూడా రాజా మీరు కేక, రంగ రంగ వైభవంగా సినిమాల్లో నటించింది శోభిత రానా.


ఇష్క్ బ్రాండీ, రామరాజ్య సినిమాల్లో నోటబుల్ రోల్ చేసిన శోభిత తరుణ్ అగర్వాల్ ని పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా అమ్మడు తన గ్లామర్ ట్రీట్ తో హాట్ టాపిక్ గా మారింది. బ్లూ కలర్ బ్రా తో షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి శోభిత చేస్తున్న ఈ షో కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తుంది. బాలీవుడ్ తో పాటుగా తెలుగులో కూడా తన టాలెంట్ చూపిస్తున్న శోభిత సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది.

సోలో హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న శోభిత సినిమాల కన్నా ఇన్ స్టాగ్రాం లో ఎక్కువ ఫాలోవర్స్ ను ఏర్పరచుకుంటుంది. తన ఫాలోవర్స్ ని ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో తో మెప్పిస్తూ వస్తున్న శోభిత రీసెంట్ ఫోటోల్లో మరింత రెచ్చిపోయిందని చెప్పొచ్చు. సినిమా ఛాన్స్ లు ఎలా ఉన్నా ఇలా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తోనే చాలామంది హీరోయిన్స్ కాలక్షేపం చేస్తున్నారు.

శోభిత చేస్తున్న ఈ స్కిన్ షోకి తప్పకుండా ఆమెకు అవకాశాలు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కెరీర్ దాదాపు ముగిసినట్టే అని ఫీల్ అవుతున్న భామలు ఉండగా శోభిత మాత్రం పెళ్లి అయినా కూడా తగ్గేదేలే అన్నట్టుగా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. శోభిత ఈ స్కిన్ షో ఆమెకు అవకాశాల రూపంలో అదృష్టం కలిసి వచ్చేలా చేస్తుందేమో చూడాలి.

రీసెంట్ గా శోభిత మహియా అనే మ్యూజిక్ వీడియోలో కూడా నటించి మెప్పించింది. లేటెస్ట్ గా క్రేజీ ఫోటో షూట్ షేర్ చేసిన శోభిత గందరగోళంలో ప్రశాంతత అనే కామెంట్ కూడా పెట్టింది. తను ఏ ఉద్దేశంతో పెట్టిందో కానీ శోభిత అందాలు చూసి ఆడియన్స్ గందరగోళంలో పడటం ఖాయమని చెప్పొచ్చు.