Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : శర్మ సిస్టర్స్ హాట్ షో తో పిచెక్కిస్తున్నారు

నేహా దారిలో ఆమె సోదరి ఐషా శర్మ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:28 AM GMT
పిక్ టాక్‌ : శర్మ సిస్టర్స్ హాట్ షో తో పిచెక్కిస్తున్నారు
X

చిరుత బ్యూటీ నేహా శర్మ టాలీవుడ్ లో ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయింది. టాలీవుడ్‌ లో ఒక మంచి సాలిడ్ సక్సెస్‌ ఫుల్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్‌ వైపు ఈ అమ్మడు అడుగులు వేసింది.


అక్కడ కూడా ఈమెను ఎక్కువగా ఇండస్ట్రీ వారు, ప్రేక్షకులు ఆదరించిన దాఖలాలు లేవు. అయినా కూడా అందాల ఆరబోత చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండటం వల్ల ఇప్పటికి కూడా నేహా శర్మ కు అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

నేహా దారిలో ఆమె సోదరి ఐషా శర్మ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో తెగ అందాల ఆరబోత చేస్తుంది. ముఖ్యంగా ఐషా శర్మ జిమ్ ఫోటోలు.. ఆఫ్టర్ జిమ్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం.

ఈసారి శర్మ సిస్టర్స్ ఇద్దరు సింగిల్ ఫ్రేమ్‌ లో మెరిశారు. ఇద్దరు కూడా జిమ్‌ డ్రెస్ లో చాలా క్లోజ్ గా కెమెరాకు ఫోజ్ ఇచ్చారు. ఇద్దరు కూడా అందాల ఆరబోత తో పిచెక్కిస్తున్నారు. వీరిద్దరిని విడి విడిగా చూస్తేనే నెటిజన్స్ వావ్‌ అన్నట్లుగా ఎక్స్‌ ప్రెషన్స్ ఇస్తారు. అలాంటిది ఇద్దరు కూడా ఇలా క్లీ వేజ్ షో చేస్తూ.. నడుము అందాన్ని చూపిస్తూ ఉంటే నెటిజన్స్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.