Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల షామా పింక్ అందాలు

1999 లో మాన్ సినిమా తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ నుంచి బుల్లి తెరపై యే మేరి లైఫ్ హై టీవీ సిరీస్ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ షామా సికిందర్‌.

By:  Tupaki Desk   |   15 March 2024 2:30 PM GMT
పిక్ టాక్ : అందాల షామా పింక్ అందాలు
X

1999 లో మాన్ సినిమా తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అక్కడ నుంచి బుల్లి తెరపై యే మేరి లైఫ్ హై టీవీ సిరీస్ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ షామా సికిందర్‌. నాలుగు పదుల వయసు దాటినా కూడా అందాల విషయంలో బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా ఈ అమ్మడు నిలుస్తూ ఉంటుంది.


ఈ మధ్య కాలంలో నెట్టింట ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి నెట్టింట ఈమె షేర్‌ చేసిన అందాల పింక్ డ్రెస్ ఫోటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతటి అందం ఉన్నా కూడా హీరోయిన్ గా ఆఫర్లు రావడం లేదని కొందరు అయ్యో పాపం అంటున్నారు.


గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తున్న ముద్దుగుమ్మ షామా సికిందర్‌ మళ్లీ హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవాలని, నటిగా బిజీ అవ్వాలని ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్‌ కోరుకుంటున్నారు.

అందాల షామా సికిందర్‌ అందానికి తగ్గ ఆఫర్లు, గుర్తింపు రాలేదు అనేది ఈ ఫోటోలు చూస్తే మళ్లీ అనిపిస్తోందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో షేర్ చేసిన ఫోటోలు చూసి అయినా ఫిల్మ్‌ మేకర్స్ ఈమెకు ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.