Begin typing your search above and press return to search.

బికినీలో మ‌ల్లెపువ్వు లా ఘుమ‌ఘుమ‌లు!

బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ డిజైన్ తో కూడిన బికినీ ఔట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. అమ్మ‌డి స్కిన్ టోన్ త‌ళ‌త‌ళ‌లాడిపోతుంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 1:30 AM GMT
బికినీలో మ‌ల్లెపువ్వు లా ఘుమ‌ఘుమ‌లు!
X

శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి డిజైన‌ర్ లో నైనా శామా సెగ‌లు పుట్టించాల్సిందే. ఎలివేష‌న్ లో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌రిగా భావిస్తుంది. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో ఏమాత్రం త‌గ్గ‌దు. చీర క‌ట్టినా.. చిట్టి పొట్టి దుస్తులేసినా షామా అందాల‌కి కుర్రాళ్లంతా స్ట‌న్ అవ్వాల్సిందే. ఈ మ‌ధ్య కాలంలో ఆ వేడి మ‌రింత రెట్టింపు చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.


ఖాతా ఓపెన్ చేయ‌గానే ఫ్రెష్ లుక్ తో పేంప‌ర్ చేస్తుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో బికినీ ఫోజుతో అంత‌ర్జా లంలోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా రిసార్స్ట్ లో పూల్ ఒడ్డున మ‌ల్లెపువ్వులా ఘుమ‌ఘుమ‌లాడుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ డిజైన్ తో కూడిన బికినీ ఔట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. అమ్మ‌డి స్కిన్ టోన్ త‌ళ‌త‌ళ‌లాడిపోతుంది. పాల‌నురుగ‌ల సౌంద‌ర్యం చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది.


వేడిమిని త‌ట్టుకునే లా క‌ళ్ల‌కు గ్లాసెస్ ధ‌రించి కాలా పాదాలు త‌డిచేలా పూల్ లో కాలు పెట్టి ఈత‌కు ముందు ఇలా కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ స్పాట్ లో అమ్మ‌డు ఏకంగా ఆరుగంట‌లుగా సేద తీరుతున్న‌ట్లు తెలిపింది. ఇదెంతో ప్ర‌శాంత‌తో కూడిన వాతావ‌ర‌ణం..అప్ప్పుడ‌ప్పుడు ఇలాంటి చిలౌట్ మ‌న‌సులో ఉత్తేజాన్ని నింపుతుదంటూ ఓ పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. శామా అందాల్ని అభిమానులు అదే తీరున ఆస్వాదిస్తున్నారు.


నటవృత్తి పరంగా శామ్ ఇంకా వెనుకబడే ఉంది. 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ అప్పీరియ‌న్స్ త‌ప్ప ఇంత వ‌ర‌కూ కొత్త ఛాన్స్ అందుకుంది లేదు. మ‌రి తాజా ప్ర‌య‌త్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడ‌తాయా? అన్న‌ది చూడాలి.