Begin typing your search above and press return to search.

టాప్ యాంగిల్ లో క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తోంది

టాప్ యాంగిల్ క్లీవేజ్ షో చేస్తూ ఈ వయసులోనూ తాను రెండు పదుల వయసు హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా ఫోజ్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   1 Aug 2023 11:33 AM GMT
టాప్ యాంగిల్ లో క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తోంది
X

రెండు దశాబ్దాల క్రితం సోనీ టీవీ లో యే మేరీ లైఫ్ అనే సీరియల్ తో హిందీ ప్రేక్షకుల ను అలరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ మధ్య కాలం లో వెండి తెర పై తెగ సందడి చేస్తోంది. దాదాపు పది సంవత్సరాల పాటు బుల్లి తెరపై ఒక రేంజ్ లో అలరించిన ఈమె సినిమాల్లో కూడా నటించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.


ప్రత్యేక పాత్రల తో పాటు ప్రత్యేక పాటల్లో కూడా ఈమె కనిపిస్తూ మెప్పిస్తుంది. బుల్లి తెర, వెండితెర తో పాటు ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఈమె సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న ఫోటోలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. నాలుగు పదుల వయసులోనూ లక్షలాది మంది అభిమానుల ను సాధించి పెట్టాయి అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు సోషల్ మీడియా లో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. తాజాగా మరో ఫోటోతో నేటిజన్స్ ని కవ్విస్తోంది. టాప్ యాంగిల్ క్లీవేజ్ షో చేస్తూ ఈ వయసులోనూ తాను రెండు పదుల వయసు హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా ఫోజ్ ఇచ్చింది.

ఇప్పటికి తాను యంగ్ హీరోల కు జోడిగా నటించగలిగే అంత అందాన్ని కలిగి ఉన్నాను అంటూ ఈ ఫోటోల తో ఆమె చెప్పకనే చెప్తుంది. మరి ఈ ఫోటోలు చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ముద్దుగుమ్మను తమ సినిమాల్లో నటింప చేస్తారేమో చూడాలి.