Begin typing your search above and press return to search.

ఎర్ర‌గౌనులో కిర్రాకు ఫోజుల‌తో రెచ్చ‌గొడుతోంది

సీరత్ రెడ్ హా* లుక్ లో గుబులు రేపుతోంది. రివీలింగ్ ఔట్ ఫిట్ లో సీర‌త్ త‌న ఎద సౌంద‌ర్యాన్ని ఆరాంగా ప్ర‌ద‌ర్శించింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:49 AM GMT
ఎర్ర‌గౌనులో కిర్రాకు ఫోజుల‌తో రెచ్చ‌గొడుతోంది
X

బోల్డ్ ఫోటోషూట్ల‌తో అందాలు ఆర‌బోయ‌డంలో యువ‌నాయిక‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతున్నారు. ఈ కాంపిటీష‌న్ అన్ లిమిటెడ్ ట్రీట్ కి తెర తీస్తోంది. ఇన్ స్టా స‌హా ర‌క‌ర‌కాల మాధ్య‌మాల్లో చ‌క్క‌న‌మ్మ‌ల బోల్డ్ ఫోటోషూట్లు వైర‌ల్ గా మారుతున్నాయి. ఇప్పుడు సీర‌త్ క‌పూర్ తాజా ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని ఒక రేంజులో షేక్ చేస్తోంది.


సీరత్ రెడ్ హా* లుక్ లో గుబులు రేపుతోంది. రివీలింగ్ ఔట్ ఫిట్ లో సీర‌త్ త‌న ఎద సౌంద‌ర్యాన్ని ఆరాంగా ప్ర‌ద‌ర్శించింది. ఎర్ర‌గౌనులో కిర్రాకు ఫోజుల‌తో మ‌తులు చెడ‌గొడుతున్న సీర‌త్ పై యూత్ జోష్ ఫుల్ కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు. సీర‌త్ ఇటీవ‌ల టాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా బిజీ అవుతోంది. ఈ భామ ఆరంభం కొరియోగ్రాఫ‌ర్ గా కెరీర్ ప్రారంభించి, అటుపై క‌థానాయిక‌గా మారి త‌న కెరీర్ ని సుస్థిరం చేసుకుంటోంది.

ఇటీవ‌లి కాంపిటీష‌న్ లో త‌న‌ను తాను నిల‌బెట్టుకునేందుకు సీర‌త్ వ‌రుస ఫోటోషూట్ల‌తో అగ్గి రాజేస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా సీర‌త్ ఫోటోషూట్ల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది. తాజాగా షేర్ చేసిన రెడ్ హాట్ డిజైన‌ర్ లెహంగాలో సీర‌త్ కాస్త హ‌ద్దు మీరి అందాల‌ను ఆర‌బోసింద‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. ఏది ఏమైనా కానీ, ఈ లేటెస్ట్ ఫోటో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంద‌నేది కాద‌న‌లేని నిజం. 2022లో మారిచ్ అనే హిందీ చిత్రంలో న‌టించిన సీర‌త్ ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌బ‌డింది. తెలుగులో ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంద‌న్న స‌మాచారం ఉంది.