Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : దంగల్ బికినీ షో

బాలీవుడ్ సూపర్‌ హిట్ మూవీ దంగల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్యా మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   4 April 2024 1:30 PM GMT
పిక్ టాక్ : దంగల్ బికినీ షో
X

బాలీవుడ్ సూపర్‌ హిట్ మూవీ దంగల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్యా మల్హోత్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా లో బబిత కుమారి పాత్రలో చిన్న అమ్మాయిగా కనిపించిన సన్యా ఇప్పుడు పెద్ద అమ్మాయిగా అయ్యింది. సోషల్ మీడియాలో పెద్ద అందాలతో కనువిందు చేస్తుంది.


ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అంటూ అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్లు ఎప్పటికప్పుడు ఈమె అందాలకు ఫిదా అవుతూ ఉన్నారు.

తాజాగా మరోసారి తన బికినీ అందాల ఫోటో షూట్ ను షేర్‌ చేసి కన్నుల విందు చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌ లో బికినీ ధరించి అలా స్టైల్ గా కెమెరా కు ఫోజ్ ఇచ్చిన సన్యా మల్హోత్రా ఫోటోలు చూసిన నెటిజన్స్‌ లో ఉక్కిరి బిక్కిరి మొదలు అయ్యింది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.

ఈ రేంజ్ అందాల ఆరబోత సన్యా నుంచి ఊహించలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్‌ కూడా ఈమె ముందు దిగదుడుపే అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సన్యా అందాల ఆరబోతకు అంతా ఫిదా అవుతున్నారు.