Begin typing your search above and press return to search.

క్లీ వేజ్ తో కైపెక్కిస్తున్న క్యూట్ బ్యూటీ

తాజాగా మరోసారి ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో మతి పోగొడుతూ.. కైపెక్కిస్తూ ఈ క్యూట్‌ బ్యూటీ వావ్‌ అంటూ ప్రతి ఒక్కరు నోరు వెళ్లబెట్టేంత అందాల విందు చేసింది

By:  Tupaki Desk   |   31 July 2023 5:18 PM GMT
క్లీ వేజ్ తో కైపెక్కిస్తున్న క్యూట్ బ్యూటీ
X

ఉత్తరాది ప్రేక్షకులను పలు హిందీ సినిమాలు ఇంకా సిరీస్‌ లతో మెప్పించిన ముద్దుగుమ్మ సందీప ధార్‌. ఈ అమ్మడు 2010 సంవత్సరం లో ఇసి లైఫ్ మే సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సినిమాలు, సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.





ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో భారీ ఆఫర్లు దక్కలేదు.. కానీ అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలతో ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో మతి పోగొడుతూ.. కైపెక్కిస్తూ ఈ క్యూట్‌ బ్యూటీ వావ్‌ అంటూ ప్రతి ఒక్కరు నోరు వెళ్లబెట్టేంత అందాల విందు చేసింది.

ఈ రేంజ్ అందాల ఆరబోత చేసినా కూడా స్టార్‌ హీరోలు ఈమె వైపు ఎందుకు చూడటం లేదు.. ఒక వేళ స్టార్‌ హీరోల సినిమా ల్లో ఆఫర్లు వచ్చినా కూడా చిన్న పాత్రలకే ఎందుకు పరిమితం అవుతుంది అంటూ నెటిజన్స్ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు క్లీ వేజ్‌ నడుము అందాలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.

మొదటి సినిమా తో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకోవడం తో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. దబాంగ్ 2 సినిమా లో గెస్ట్ రోల్‌ లో కనిపించిన ఈ అమ్మడు హీరో పంతి సినిమాలో మంచి పాత్రలో నటించి గుర్తింపు దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం అయినా ఈ అమ్మడు అందాల విందు విషయంలో తగ్గేదే లే అన్నట్లు ఇలాంటి హాట్‌ ఫోటో లు షేర్‌ చేస్తూనే ఉంది.