Begin typing your search above and press return to search.

ట్యాలెంట్ చూపించండి..శ‌రీరం కాదు!

అందులో అమ్మ‌డు బాట‌మ్ అందాల ఎలివేష‌న్ పైనే దృష్టి పెట్టింది. దాదాపు లోదుస్తులు క‌నిపించేలా ఆ డ్రెస్ డిజైన్ క‌నిపిస్తుంది. థైస్ పై నుంచి న‌డుం వ‌ర‌కూ దాదాపు ఓపెన్ గానే ఉంది.

By:  Tupaki Desk   |   29 Sep 2023 5:22 PM GMT
ట్యాలెంట్ చూపించండి..శ‌రీరం కాదు!
X

క‌న్న‌డ బ్యూటీ సంయుక్తా హెగ్డే సోష‌ల్ మీడియాలో బాగా ఫేమ‌స్ అయిన బ్యూటీ. 'కిరీక్ పార్టీ'తో క‌న్న‌డ లో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు వెండి తెర‌పై బిజీ తార‌గా మార‌లేదు. కానీ రియాల్టీ షోల‌తో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఇక అమ్మ‌డు నిత్యం ఫిట్ నెస్ వీడియోల‌తో నెట్టింట హాట్ టాపిక్ గామారుతుంది. ఎక్కువ‌గా ఈ త‌ర‌హా వీడియోల‌తోనే పాపుల‌ర్ అయింది. న‌టికంటే అమ్మ‌డిని మంచి ఫిట్ నెస్ ప్రీక్ గా అభిమానులు భావిస్తారు.

తాజాగా అమ్మ‌డు ఓ డాన్సు వీడియోని షేర్ చేసి అడ్డంగా బుక్కైంది. ఆ వీడియో చూసిన నెటిజెన్ లు సోష‌ల్ మీడియా ఏకేస్తున్నారు. ఓ సారి వీడియో చూస్తే డాన్స‌ర్ కిషోర్ తో క‌లిసి సంయుక్త 'జంగ్లీ' సినిమాలోని సోనూ నిగ‌మ్ పాడిన నాలో నువ్వే అనే పాట‌కు డాన్సు చేసారు. దాన్ని రీల్ రూపంలో ఇన్ స్టాలో షేర్ చేసారు. ఆ పాట‌లో సంయుక్త దుస్తుల‌పైనే ర‌గ‌డ మొద‌లైంది. అందులో అమ్మ‌డు వైట్ పొట్టి గౌనులాంటి డ్రెస్ ధ‌రించింది.

అందులో అమ్మ‌డు బాట‌మ్ అందాల ఎలివేష‌న్ పైనే దృష్టి పెట్టింది. దాదాపు లోదుస్తులు క‌నిపించేలా ఆ డ్రెస్ డిజైన్ క‌నిపిస్తుంది. థైస్ పై నుంచి న‌డుం వ‌ర‌కూ దాదాపు ఓపెన్ గానే ఉంది. వీపందం ఎలాగూ ఓపెన్ లోనే ఉంది. దానికి తోడు డాన్స‌ర్ తో క‌లిసి పంచుకున్న స్టెప్పులు మ‌రింత కాక పుట్టిస్తున్నాయి. డాన్స‌ర్ పై ఎగిరెగిరి మీద ప‌డ‌టం.. ఘాడంగా హ‌త్తుకున్న స‌న్నివేశాలు తీవ్ర వీమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి.

ఓ నెటిజెన్ మీ డాన్సు ట్యాలెంట్ చూపించండి..మీ శ‌రీరం కాదు అంటూ పోస్ట్ చేసారు. ప‌ద్దతైన దుస్తులు వేసుకుని డాన్సులు చేస్తే పాప‌మా? అలా చేయోద్ద‌ని ఎవ‌రైనా చెప్పారా? అంటూ మ‌రి నెటిజెన్ కామెంట్ చేసాడు. చ‌ర్చంతా అమ్మ‌డు ధ‌రించిన తెలుపు గౌన్ పైనే సాగింది.