Begin typing your search above and press return to search.

టూపీస్ లో రుహిసింగ్ రంజు రంజుగా!

తాజాగా హాట్ మోడ‌ల్ గా పేరు గాంచిన టీవీ న‌టి..సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స్ ర్ రుహి సింగ్ ట‌ర్కీ వెకేష‌న్ ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   18 Sep 2023 5:29 AM GMT
టూపీస్ లో రుహిసింగ్ రంజు రంజుగా!
X

సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో ప‌రిచ‌యం లేని భామ‌లు కూడా ఊహించ‌ని రీతిలో పాపుల‌ర్ అవుతున్నారు. ప‌రిశ్ర‌మ‌లో పాక్షికంగా కెరీర్ ని సాగించే భామ‌లు త‌మ‌ని ఇన స్టా..ట్విట‌ర్ లో ప్ర‌చారం చేసుకుంటూ కొత్త అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఇండ‌స్ట్రీతో కొద్దోగొప్పో ప‌రిచ‌య‌మున్న భామ‌లైతే అద‌న‌పు పాపులారిటీ కోసం సామాజిక మాధ్య‌మాల్ని ఆశ్ర‌యిస్తున్నారు. వెడెక్కించే హాట్ ఫోటో షూట్ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి యువ‌త‌రంలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎందరో టాప్ మోడ‌ల్స్ హీరోయిన్ల‌గా ప్ర‌మోట్ అయ్యారు.


తాజాగా హాట్ మోడ‌ల్ గా పేరు గాంచిన టీవీ న‌టి..సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స్ ర్ రుహి సింగ్ ట‌ర్కీ వెకేష‌న్ ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. హీటెక్కించే టూపీస్ ఫోటోని ఇన్ స్టాగ్ర‌మ్ లో కి వ‌దిలింది.

ఈ ఫోటో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతోంది. ఆర‌డుగుల ఎత్తు ఉన్న అమ్మ‌డు లిటిల్ పూల్ లో స్టాడింగ్ పోజిష‌న్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. భ‌గ భ‌గ‌మండే ఎండ‌లో అమ్మ‌డి త‌డిపొడి అందాలు మంటలు పుట్టిస్తున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ లో నీలి స‌ముద్రం..ఆకాశం అద్భుత‌మైన లొకేష‌న్ అమ్మ‌డి బికినీ ఫోజును మ‌రింత హైలైట్ చేస్తున్నాయి. స్కిన్ షోకి ఈ అమ్మ‌డు ఏమాత్రం అడ్డు చెప్ప‌ద‌ని ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రుహి ఫాలోవర్స్ అమ్మ‌డి అందాలు త‌నివి తీరా ఆస్వాదిస్తున్నారు. రుహీ అంద‌చందాల‌కు ముగ్ధులై అవ‌కాశాలిచ్చే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉండ‌క‌పోతారా? ఈ స్పీడ్ చూస్తుంటే ఒక్క ఛాన్స‌యినా ఇస్తామంటూ.. అమ్మ‌డి వెంట‌ప‌డ‌డం ఖాయం.

రుహిసింగ్ ఇప్ప‌టికే అడపాదడపా వెబ్ సిరీస్ లు చేసింది. కానీ అవేవి అమ్మ‌డ‌ని పెద్ద‌గా హైలైట్ చేయ‌లేదు. స‌రైన హాట్ సిరీస్ ఒక‌టి ప‌డితే! రుహి స‌త్తా చాటుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మ్యూజిక్ వీడియోల్లోనూ మెరుస్తోంది. ఈ ఏడాది `సోషల్ కరెన్సీ` అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా సందడి చేసింది.