Begin typing your search above and press return to search.

టూ పీస్ లో చార‌ల‌గుర్రంలా!

తెలుపు-న‌లుపు కాంబినేష‌న్ పీస్ లు ధ‌రించి జెలకాలాట అనంత‌రం రుహి బ‌య‌టకొస్తుంది. త‌డిపొడి అందాల‌తో అమ్మ‌డి స్కిన్ షో కి లాక్ అవ్వాల్సిందే.

By:  Tupaki Desk   |   9 Oct 2023 6:46 AM GMT
టూ పీస్ లో చార‌ల‌గుర్రంలా!
X

బికినీ కా బాప్ అంటే గుర్తొచ్చే పేరు రుహిసింగ్. అమ్మ‌డు ఏ భాష‌లోనూ సినిమాలు చేయ‌లేదు. కానీ రుహి ఫాలోయింగ్ చూస్తే మ‌తిపోవాల్సిందే. ఆ రేంజ్ లో సోష‌ల్ మీడియాని ఏల్తుంది. మ‌తులు చెడే బికినీ అందాల‌తో కుర్రాళ్ల‌లో స‌ల‌ప‌రం పుట్టించ‌డం ఈ భామ‌కే పేటెంట్ ఇచ్చేసిన‌ట్లు గా అల‌రిస్తుంది. బీచ్ వేర్స్ లో డిఫ‌రెంట్ గా ట్రై చేయ‌డం అన్న‌ది ఈ భామ‌కే చెల్లింది. రంగు రంగుల బికినీలో బ్యూటీ త‌ళుక్కున మెరిస్తుంది.


టూపీస్...స్విమ్ షూట్ ఏదైనా స‌రే అందాల ఆర‌బోత లో మాత్రం వావ్ అనిపిస్తుంది. టూపీస్ లో మ‌రింత వైవిథ్య‌త‌ ప్ర‌ద‌ర్శించ‌డం అన్న‌దే మిగ‌తా భామ‌ల నుంచి వేరు చేస్తుంది. తాజాగా చార‌ల గుర్రం రంగు టూపీస్ లో అగ్గి రాజేస్తుంది. లేక్ రిసార్స్ట్ లో అమ్మ‌డు ఇలా సేద తీరుతుంది. తెలుపు-న‌లుపు కాంబినేష‌న్ పీస్ లు ధ‌రించి జెలకాలాట అనంత‌రం రుహి బ‌య‌టకొస్తుంది. త‌డిపొడి అందాల‌తో అమ్మ‌డి స్కిన్ షో కి లాక్ అవ్వాల్సిందే.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో కాక పుట్టిస్తుంది. కింద కామెంట్ బాక్స్ లో కుర్రాళ్ల కామెంట్ల‌కు అదుపు లేదు. అమ్మ‌డి అందాల్ని ఉద్దేశించి త‌మ‌దైన శైలిలో పొగిడేస్తున్నారు. ఇలాంటి ప్ర‌శంస‌లు రుహికి కొత్తేం కాదు. చూసి చూసి..విని విని బోర్ కొట్టేసింది. అందుకే 'ఐ కాంట్ లై' అంటోంది. అమ్మ‌డికి పెద్ద పెద్ద ప‌డ‌వ‌ల‌పై జ‌ర్నీ అంటే ఎంతో ఆస్వాదిస్తోందిట‌. అందుకే టూపీస్ ఎలివేష‌న్స్ అన్నీ బోట్స్ పైనే ఎక్కువ‌గా ఉండేలా చూసుకుంటుంది.

రుహిసింగ్ ఇప్ప‌టికే అడపాదడపా వెబ్ సిరీస్ లు చేసింది. కానీ అవేవి అమ్మ‌డ‌ని పెద్ద‌గా హైలైట్ చేయ‌లేదు. స‌రైన హాట్ సిరీస్ ఒక‌టి ప‌డితే! రుహి స‌త్తా చాటుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మ్యూజిక్ వీడియోల్లోనూ మెరుస్తోంది. ఈ ఏడాది 'సోషల్ కరెన్సీ' అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా సందడి చేసింది.