Begin typing your search above and press return to search.

నాలుగు పదులు దాటినా అవే పరువాలు

హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ రియా సేన్

By:  Tupaki Desk   |   1 Aug 2023 2:30 PM GMT
నాలుగు పదులు దాటినా అవే పరువాలు
X

1991 సంవత్సరంలో విషకన్య అని హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ రియా సేన్. ఈ అమ్మడు హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. నాలుగు పదుల వయసుకు చేరువైన సమయంలోను నటిగా బిజీగా ఉండేది.


ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 42 ఏళ్లు. ఈ వయసులో కూడా అందాల ఆరబోత ఫోటోలతో సోషల్ మీడియాలో జనాలను చంపేస్తోంది. సాధారణంగా రెండు పదుల వయసు హీరోయిన్స్ కి మాత్రమే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది.. కానీ రియా సేన్ నాలుగు పదుల వయసు దాటినా కూడా అందాల ఆరబోత కారణంగా మంచి ఫాలోయింగ్ ని దక్కింది.

తాజాగా మరోసారి క్లి వేజ్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటి లాగే ఈ ఫోటోలు కూడా వైరల్ అవు తున్నాయి. ఈ రేంజ్ ఫోటోలు యంగ్ హీరోయిన్స్ కూడా షేర్ చేయడం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ వయసులో ఇంత అందం ఏంట్రా బాబోయ్ అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది కనుకే ఇప్పటికీ కూడా సినిమాలు సిరీస్లు అంటూ బిజీగా కొనసాగుతోంది. ఇదే అందాల ఆరబోత కొనసాగిస్తే మరో 10 సంవత్సరాల పాటు కూడా ఈమెని జనాలు అభిమానించే అవకాశాలు ఉన్నాయి.. ఇండస్ట్రీ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.