Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : క్లీ వేజ్‌ షో మెరుపుల రీతు

తాజా ఫోటో షూట్‌ లో క్లీ వేజ్ షో తో అలరించింది. ఆకట్టుకునే అందం తో పాటు చాలా అందంగా ఫోజ్ ఇవ్వడంతో ముద్దుగుమ్మ రీతు వర్మ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:47 PM GMT
పిక్ టాక్‌ : క్లీ వేజ్‌ షో మెరుపుల రీతు
X

పెళ్లి చూపులు సినిమాతో నటిగా మంచి పేరు దక్కించుకున్న రీతు వర్మ తెలుగు మరియు తమిళంలో పలు సినిమాల్లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాస్త స్లో అయిన రీతు వర్మ సోషల్‌ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా అందమైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

తాజా ఫోటో షూట్‌ లో క్లీ వేజ్ షో తో అలరించింది. ఆకట్టుకునే అందం తో పాటు చాలా అందంగా ఫోజ్ ఇవ్వడంతో ముద్దుగుమ్మ రీతు వర్మ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. క్లీ వేజ్‌ షో మెరుపులతో రీతు వర్మ చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సహ నటిగా కెరీర్‌ ను ఆరంభించిన ఈ అమ్మడు హీరోయిన్ గా పెళ్లి చూపుల ద్వారా హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.

ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తున్న నేపథ్యంలో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంత అందంగా ఉన్నా కూడా రీతూ వర్మకు ఎందుకు ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా ముందు ముందు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.