Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఏం చూపిస్తున్నావు అమ్మడు?

తాజాగా ఒక సెల్ఫీని ఈ అమ్మడు షేర్‌ చేసింది. ఆ సెల్ఫీ లో తన టీ షర్ట్ ను పైకి ఎత్తి మరీ తన నడుము నాభి అందాలను చూపిస్తుంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 5:52 AM GMT
పిక్ టాక్‌ : ఏం చూపిస్తున్నావు అమ్మడు?
X

తెలుగు ప్రేక్షకులకు 'గురు' సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ రితికా సింగ్‌. ఈ అమ్మడు సినీ నటి మాత్రమే కాకుండా జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. 2009 లో భారతదేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ లో మరియు సూపర్‌ ఫైట్ లీగ్‌ పోటీల్లో పాల్గొంది. 2012 లో ఇరుదచుట్రు అనే తమిళ్‌ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.


టాలీవుడ్‌ లో పెద్దగా ఆఫర్లు రాకున్నా కూడా కోలీవుడ్ లో మాత్రం ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు త్వరలో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు సోషల్‌ మీడియాలో హాట్ షో చేస్తూ ఉంటుంది.

తాజాగా ఒక సెల్ఫీని ఈ అమ్మడు షేర్‌ చేసింది. ఆ సెల్ఫీ లో తన టీ షర్ట్ ను పైకి ఎత్తి మరీ తన నడుము నాభి అందాలను చూపిస్తుంది. ఈ అమ్మడు ఫేస్ చూపించకుండా ఇలా నడుము చూపిస్తున్న ఫోటోలను షేర్‌ చేయడంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

హీరోల మాదిరిగా నువ్వు ఏమైనా సిక్స్‌ ప్యాక్ ని ట్రై చేస్తున్నావా అంటూ కొందరు ఈ అమ్మడిని ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలు సిక్స్ ప్యాక్‌ తో కంటే సన్నని నడుము అందంతోనే బాగుంటారు. కనుక నువ్వ ఆ విధంగా ప్రయత్నించు అన్నట్లుగా నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రితికా సింగ్ ఇలాంటి హాట్‌ పిక్స్ షేర్‌ చేయడం ద్వారా టాలీవుడ్‌ లో కూడా మరో ఛాన్స్ ని దక్కించుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.