Begin typing your search above and press return to search.

వీడియో : మెరుపుల డ్రెస్ లో మెరుస్తోన్న నేషనల్‌ క్రష్‌

తాజా వీడియో లో రష్మిక మందన్న థైస్ ను చూపిస్తూ కవ్విస్తోంది. అంతే కాకుండా క్లీ వేజ్ షో తో ఆకట్టుకుంటూ ఉంది. క్యూట్‌ గా లవ్ సింబల్ ను పెట్టింది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:31 AM GMT
వీడియో : మెరుపుల డ్రెస్ లో మెరుస్తోన్న నేషనల్‌ క్రష్‌
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియా సందడి మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. రెగ్యులర్‌ గా తన హాట్‌ ఫోటోలు మరియు వీడియో లను షేర్‌ చేస్తూ వైరల్‌ అవుతూ ఉండే రష్మిక మందన్న ఈసారి హాట్‌ లుక్‌ లో విభిన్నమైన ఔట్‌ ఫిట్ లో ఉన్న వీడియోను షేర్‌ చేసి తన ఫాలోవర్స్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పొట్టి డ్రెస్ అది కూడా మెరుపుల డ్రెస్‌ అవ్వడంతో రష్మిక మందన్న మెరుస్తోంది అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రష్మిక ఏ ఔట్‌ ఫిట్‌ లో అయినా చాలా అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది కనుక ఈమె కు రణబీర్ కపూర్‌ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంది.


తాజా వీడియో లో రష్మిక మందన్న థైస్ ను చూపిస్తూ కవ్విస్తోంది. అంతే కాకుండా క్లీ వేజ్ షో తో ఆకట్టుకుంటూ ఉంది. క్యూట్‌ గా లవ్ సింబల్ ను పెట్టింది. ఈ లవ్ సింబల్ తో అందరికి రష్మిక ప్రేమను పంచుతోంది. కొందరు మాత్రం ఏంటి ఈ ఔట్ ఫిట్ అన్నట్లుగా ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ ఉన్నారు.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే రణబీర్ కపూర్ తో సందీప్ వంగ దర్శకత్వం లో చేసిన యానిమల్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. ఎట్టకేలకు విడుదల అవ్వబోతుంది. మరో వైపు సూపర్‌ హిట్‌ పుష్ప కి సీక్వెల్‌ గా రూపొందుతున్న పుష్ప 2 లో కూడా రష్మిక మందన్నా నటిస్తోంది.

ఇక నితిన్‌ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. యానిమల్‌ సినిమా కనుక విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా ముందు ముందు ఈమె బాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.