Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : స్నేహితులతో శ్రీవల్లి క్యూట్ షో

కన్నడ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న.

By:  Tupaki Desk   |   24 Jan 2024 7:18 AM GMT
పిక్ టాక్‌ : స్నేహితులతో శ్రీవల్లి క్యూట్ షో
X

కన్నడ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ అమ్మడు టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ అనే విషయం తెల్సిందే. బాలీవుడ్‌ లో యానిమల్‌ సినిమా తో ఉత్తరాదిన కూడా సక్సెస్‌ దక్కించుకుంది.


ప్రస్తుతం టాలీవుడ్‌ లో పుష్ప 2 తో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్‌ వైపు కూడా చూస్తోంది. యానిమల్ సినిమా హిట్ అవ్వడంతో బాలీవుడ్‌ యంగ్‌ స్టార్స్ ఈ అమ్మడి తో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.


సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన స్నేహితులతో సరదాగా క్యూట్‌ ఫోజ్‌ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

హీరోయిన్ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఎంతటి స్టార్ డమ్ దక్కించుకున్నా కూడా చాలా సింపుల్‌ గా, హడావుడి లేకుండా ఉంటుంది. ఆమె హుందాతనంతో అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు. ఆకట్టుకునే రూపం ఆమె సొంతం.. అలాంటి అందాల ఆరబోత పిక్స్ తో పాటు ఇలా స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు సరదాగా తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.