Begin typing your search above and press return to search.

శంకర్‌ తో మినీ స్కర్ట్ లో జబర్దస్త్‌ బ్యూటీ సర్ ప్రైజ్‌

మినీ స్కర్ట్‌ లో నడుము అందాన్ని చూపిస్తూ.. థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ జబర్దస్త్‌ హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ సర్ ప్రైజ్ చేసింది.

By:  Tupaki Desk   |   18 July 2023 5:23 AM GMT
శంకర్‌ తో మినీ స్కర్ట్ లో జబర్దస్త్‌ బ్యూటీ సర్ ప్రైజ్‌
X

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదల అయిన పాటలు.. పోస్టర్స్.. టీజర్ సినిమా స్థాయిని పెంచడం జరిగింది. తాజాగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మేనరిజం ను ఇమిటేట్ చేస్తూ చేసిన ఒక వీడియో ను సర్ ప్రైజ్ గా రివీల్ చేయడం జరిగింది.

చిరు లీక్స్ అంటూ వదిలిన యే మేరా జహా పాట లో పవన్‌ కళ్యాణ్ ను చిరంజీవి ఇమిటేట్ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. అంతకంటే పెద్ద సర్ ప్రైజ్ విషయం ఏంటి అంటే ఆ వీడియో లో చిరంజీవి పక్కన మినీ స్కర్ట్‌ లో నడుము అందాన్ని చూపిస్తూ.. థైస్ ను ఎక్స్‌ పోజ్ చేస్తూ జబర్దస్త్‌ హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ సర్ ప్రైజ్ చేసింది.

హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్నా కూడా పెద్దగా ఆసక్తి చూపించకుండా ఇలాంటి స్పెషల్‌ రోల్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉన్న ముద్దుగుమ్మ రష్మి గౌతమ్ భోళా శంకర్ లో కనిపించేది కొద్ది నిమిషాలే అయినా కూడా కచ్చితంగా మాస్ ఆడియన్స్‌ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల ను సర్ ప్రైజ్ చేయడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడి యొక్క వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భోళా శంకర్ లో ఈ జబర్దస్త్‌ హాట్ బ్యూటీ కూడా ఉందా అంటూ చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు స్కిన్‌ షో చేస్తే భలే ఉందే అన్నట్లుగా అనిపించడం ఈ అమ్మడి సొంతం. అందుకే చిరంజీవి ఒక వైపు పవన్ మేనరిజం చేస్తున్నా కూడా చాలా మంది రష్మి గౌతమ్ ను చూస్తున్నారు.

మొత్తానికి భోళా శంకర్ లో ఈ జబర్దస్త్ ముద్దుగుమ్మ ఉండటం వల్ల ఆమెకు ప్లస్.. సినిమా కి కూడా కాస్త ఆకర్షణగా ఉంటుందని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా పొట్టి స్కర్ట్‌ లో... డీప్‌ నెక్‌ క్లీ వేజ్ షో చేస్తూ సెక్సీ గా కనిపిస్తున్న రష్మీ గౌతమ్‌ ను చూస్తూ ఉంటే ఈ బ్యూటీ ముందు ముందు స్టార్‌ హీరోల సినిమా ల్లో మోస్ట్‌ వాంటెడ్ ఐటం గర్ల్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.