Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఒంపు సొంపులతో కవ్విస్తున్న రకుల్‌

చిన్న సినిమాలతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

By:  Tupaki Desk   |   31 Oct 2023 9:22 AM GMT
పిక్ టాక్ : ఒంపు సొంపులతో కవ్విస్తున్న రకుల్‌
X

చిన్న సినిమాలతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఒకానొక సమయంలో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు సినిమా ను సైతం డేట్లు లేని కారణంగా వదులుకున్న ఈ అమ్మడు మూడు నాలుగు సంవత్సరాల పాటు స్టార్‌ హీరోల అందరితో నటించింది.


తెలుగు లో ప్రముఖ యంగ్‌ స్టార్‌ హీరోల అందరితో నటించిన ఈ అమ్మడు తమిళ్‌ లో కూడా పలువురు ప్రముఖ స్టార్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడి స్టార్‌ డమ్‌ మూడు నాళ్ల ముచ్చట అన్నట్లుగా మారి పోయింది. తెలుగు లో ఈ అమ్మడు కొత్త ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది.

వరుసగా చేసిన సినిమాల్లో చాలా వరకు నిరాశ పరచడంతో పాటు, దాదాపు అందరు హీరోలతో ఈమె నటించడం వల్ల కొత్తగా మళ్లీ ఈమెతో నటించేందుకు హీరోలు ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా ఈమెకు ఆ మధ్య హిందీ సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడం తో తెలుగు లో మొత్తానికి అవకాశాలు పోయాయి.

సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుంటూ దూసుకు పోతుంది. హాట్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలిచి ఉంటుంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోతకు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.

సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో విచ్చల విడిగా చేస్తారు. కానీ ఈ అమ్మడి అందాల ఆరబోత కు ఒక లెక్క ఉంటుంది. ఎంత స్కిన్‌ షో చేసినా కూడా ఎబెట్టుగా కాకుండా చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒంపు సొంపులు చూపిస్తూ కవ్విస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్ కొత్త ఫోటోలపై మీరు ఒక లుక్కేయండి.