Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెడ్ హాట్ అందంతో రకుల్‌

తాజాగా ఇలా రెడ్‌ హాట్ డ్రెస్ లో క్లీ వేజ్ షో చేస్తూ కుర్రకారును కవ్విస్తూ అందంగా కనిపించింది. దాంతో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Nov 2023 7:20 AM GMT
పిక్ టాక్ : రెడ్ హాట్ అందంతో రకుల్‌
X

కెరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మొదటి సినిమా తో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది. కానీ ఆ తర్వాత దక్కిన ఆఫర్లు మరియు హిట్స్ కారణంగా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారింది అనడంలో సందేహం లేదు.


టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల అందరితో కూడా సినిమాలు చేసిన ఘనత ఈ అమ్మడికి దక్కింది. తక్కువ సమయంలో ఎక్కువ మంది స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన ఈ అమ్మడు అంతే తక్కువ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి కనిపించకుండా పోయింది.


తెలుగు సినిమాల్లో కనిపించకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ తో రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటుంది. తాజాగా ఇలా రెడ్‌ హాట్ డ్రెస్ లో క్లీ వేజ్ షో చేస్తూ కుర్రకారును కవ్విస్తూ అందంగా కనిపించింది. దాంతో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.


సౌత్ లో పెద్దగా ఆఫర్లు లేకపోయినా బాలీవుడ్‌ లో వరుస సినిమా ఛాన్స్ లు వచ్చాయి అనుకున్న ఈ అమ్మడికి ఆ ఆనందం కూడా మూడు నాళ్ళ ముచ్చటే అయింది. తక్కువ సమయంలో అక్కడ కూడా ఆఫర్లు తగ్గాయి. దాంతో ఇలా హాట్‌ ఫోటో షూట్స్ తో మళ్లీ జనాల్లో నిలిచేందుకు, ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.