Begin typing your search above and press return to search.

రకుల్ చిట్టి నడుము.. ఎంతగా తిప్పేస్తోందో..

తాజాగా రకుల్ నయా పిక్స్ ను షేర్ చేసింది. స్టైలిష్ డ్రెస్ లో దిగిన కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. క్రేజీగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. నడముతో స్టిల్ ఇచ్చిన అమ్మడు ఘాటుగా మరోసారి తానేంటో ప్రూవ్ చేసింది.

By:  Tupaki Desk   |   7 Jun 2024 11:28 AM GMT
రకుల్ చిట్టి నడుము.. ఎంతగా తిప్పేస్తోందో..
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన పంజాబీ క్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమాలో నటించి మూడేళ్లు దాటిపోయింది. కొండపొలం మూవీ తర్వాత ఒక్క తెలుగు చిత్రంలో కూడా కనిపించలేదు. మంచి స్టోరీ దొరికితే మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు చేసేందుకు చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే ఇండియన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా.. భారతీయుడు-2గా డబ్ అవుతోంది.

విలక్షణ నటుడు కమల్ హాసన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో రకుల్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతో సౌత్ లో భారీ హిట్ కొట్టాలని ట్రై చేస్తోంది రకుల్. అయితే టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చిన రకుల్.. బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. ఫలితంతో సంబంధం లేకుండా హిందీ మూవీల్లో నటిస్తోంది. తాజాగా మరో మూవీ సెట్స్ లో అడుగు పెట్టినట్లు తెలిపింది.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సరసన దే దే ప్యార్ దే మూవీలో రకుల్ యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు రీసెంట్ గా అప్డేట్ ఇచ్చింది. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో పోజులు ఇచ్చి గ్లామర్ షో చేస్తుంటోంది. ఒక్కోసారి దోబుూచులాడే అందాలతో మైమరపిస్తుంటోంది.

తాజాగా రకుల్ నయా పిక్స్ ను షేర్ చేసింది. స్టైలిష్ డ్రెస్ లో దిగిన కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. క్రేజీగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. నడముతో స్టిల్ ఇచ్చిన అమ్మడు ఘాటుగా మరోసారి తానేంటో ప్రూవ్ చేసింది. ఇటీవల థైస్ షోతో కుర్రాళ్లు మతులు పోగొట్టింది. ఇప్పుడు నడుము ఒంపులు చూపిస్తూ ఫిదా చేస్తోంది. ఆ అందాలతో నెటిజన్లను కవ్విస్తోంది. ఓర చూపులతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా రకుల్ నయా పిక్స్ ను షేర్ చేసింది. స్టైలిష్ డ్రెస్ లో దిగిన కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. క్రేజీగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. నడముతో స్టిల్ ఇచ్చిన అమ్మడు ఘాటుగా మరోసారి తానేంటో ప్రూవ్ చేసింది.

ఇటీవల బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి.. ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. రీసెంట్ గా హనీమూన్ కు వెళ్లింది ఈ జంట. పస్‌ ఫిక్ సముద్రంలో ఉన్న చిన్న దేశం ఫిజి ఐస్‌ ల్యాండ్స్ లో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో బికినీలో దర్శనమిచ్చింది రకుల్. తన అందాలతో అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది. ఇప్పుడు చీరలో మాయ చేస్తోంది ఈ అమ్మడు.