Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : అందాల రాశి కన్నుల విందు

నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్‌ షో చేసిన ఈ అమ్మడి ఔట్‌ ఫిట్ కి అంతా కూడా వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 11:41 AM GMT
పిక్‌ టాక్‌ : అందాల రాశి కన్నుల విందు
X

టాలీవుడ్ ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా దశాబ్ద కాలంగా అలరిస్తూనే ఉంది. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే మంచి మార్కులు దక్కించుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచింది.

ఈ మధ్య కాలంలో కోలీవుడ్‌ లో కూడా బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలతో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలకు కూడా పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్‌ షో చేసిన ఈ అమ్మడి ఔట్‌ ఫిట్ కి అంతా కూడా వావ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందంగా కనిపిస్తున్న రాశి ఖన్నాను టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలు పట్టించుకోలేదు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే టాలీవుడ్‌ లో మళ్లీ బిజీ అయ్యేట్లుగా వరుసగా సినిమాల్లో ఈ అమ్మడు ఛాన్స్ లు దక్కించుకుంటుందని అంతా కూడా నమ్మకంగా ఉన్నారు.