Begin typing your search above and press return to search.

కాక పుట్టిస్తోన్న ర‌త్తాలు థై షో

స్నేహితుల్ని వెంటేసుకుని మాల్దీవులు.. బ్యాంకాక్ .. థాయ్ ల్యాండ్ లాంటి చోట్ల బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో వేడెక్కిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 1:26 PM GMT
కాక పుట్టిస్తోన్న ర‌త్తాలు  థై షో
X

రాయ్ ల‌క్ష్మి అలియాస్ ర‌త్తాలు టెంప్టింగ్ ఎలివేష‌న్ లు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇన్ స్టాలో ప్ర‌త్య‌క్ష‌మైందంటే? అక్క‌డ మంట‌లు పుట్టాల్సిందే. అందులోనూ బికినీ ట్రీట్ షురు చేసిందంటే? ఆ హీట్ నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంది. అందుకే కొంత కాలంగా ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాల‌కే తొలి ప్రాధాన్య‌త ఇస్తుంది. రెగ్యులర్ గా బికినీ అందాల‌ తో అభిమానులకు కంటిపై కునుకుపట్టనీకుండా చేస్తోంది.


స్నేహితుల్ని వెంటేసుకుని మాల్దీవులు.. బ్యాంకాక్ .. థాయ్ ల్యాండ్ లాంటి చోట్ల బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో వేడెక్కిస్తోంది. ఈ సిరీస్ నుంచి తాజాగా వైట్ వైట్ లో లేటెస్ట్ ఫోటోల్ని నెట్టింట వ‌దిలింది.

అమ్మ‌డు థై షో..క్లీవేజ్ షో తో వావ్ అనిపిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల‌పై అమ్మ‌డు ఎంపిక చేసుకున్న యాక్స‌రీస్ ప్ర‌తీది మ‌రింత అందంగా మ‌లిచాయి. బ్యూటీ హెయిర్ స్టైల్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. చేతిలో వైన్ గ్లాస్ తో ర‌న్నింగ్ బోట్ లో సీ అందాల్ని ఓ రేంజ్ లో ఆస్వాదిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ర‌త్తాలు అందాల‌పై అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం.

రాయ్ ల‌క్ష్మి కెరీర్ సంగ‌తి చూస్తే ఇంకా న‌త్త‌న‌డ‌కే సాగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. తెలుగులో అవ‌కాశాలు లేవు. హిందీలోనూ ఛాన్సులు రావ‌డం లేదు. మాలీవుడ్ లో మాత్రం 'డిఎన్ ఏ' అనే చిత్రంలో న‌టిస్తోంది. చేతిలో ఉన్న‌ది ఈ ఒక్క చిత్ర‌మే. సోష‌ల్ మీడియాలో న్యూఫోటోల‌తో ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నా అవి కొత్త అవ‌కాశాలు సృష్టించ‌డం లేదు. కేవ‌లం ఇన్ స్టా ఆదాయం వ‌ర‌కూ ప‌రిమిత‌మ‌వుతున్నాయి.

ఇక టెలివిజన్ ఈవెంట్ల‌కు అమ్మ‌డు చాలా కాలంగా దూరంగా ఉంటుంది. రెండేళ్ల‌గా వాటి జోలికి వెళ్ల‌లేదు. మ‌రి సినిమా ఛాన్సులు జీరో అయిన నేప‌థ్యంలో మ‌ళ్లీ అటువైపు ఓ చూపు చూస్తుందా? అన్న‌ది చూడాలి. బాలీవుడ్ లో చివ‌రిగా 'భోళా' లో న‌టించింది. ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. పెట్టిన పెట్టుబ‌డి మాత్ర‌మే వ‌చ్చింది.