Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సూట్ వేసి క్లీవేజ్‌ షో మెరుపులు

ఇండస్ట్రీ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఈమె అందాల ఆరబోత కారణంగాఆ సినీ ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 6:01 AM GMT
పిక్ టాక్ : సూట్ వేసి క్లీవేజ్‌ షో మెరుపులు
X

కాంచనమాల కేబుల్‌ టీవీ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి ఇప్పటికి కూడా ఏడాదికి రెండు మూడు సినిమాల చొప్పున చేసుకుంటూ వెళ్తోంది. ఇండస్ట్రీ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా కూడా ఈమె అందాల ఆరబోత కారణంగాఆ సినీ ఆఫర్లు దక్కించుకుంటూనే ఉంది.


తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాల ఆరబోత ఫోటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. డార్క్‌ ఎల్లో సూట్‌ ధరించి, క్లీ వేజ్‌ షో తో మతి పోగొడుతున్న ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మి ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సూట్ లో కూడా క్లీ వేజ్ షో తో మెరుపులు పుట్టించగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ రాయ్‌ లక్ష్మి మాత్రమే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

సౌత్ లో హీరోయిన్ గా మరియు ఐటం సాంగ్స్ తో సుదీర్ఘ కాలం పాటు అలరించిన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో కూడా సందడి చేస్తోంది. అక్కడి క్రేజీ మూవీస్ లో నటించడం ద్వారా జనాలకు చేరువ అయింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో హిందీలో సక్సెస్ లు దక్కలేదు.

సోషల్ మీడియా లో రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉండటం వల్ల ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో కూడా ఒకటి రెండు సినిమాలు చేస్తోంది. వచ్చే ఏడాది లో రెండు మూడు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.