Begin typing your search above and press return to search.

మొనోకినిలో మెస్మరైజ్ చేస్తోన్న ప్రగ్యా

అందులో భాగంగానే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఎప్పటికప్పుడు హాట్ షోకి తెరతీస్తుంది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:08 AM GMT
మొనోకినిలో మెస్మరైజ్ చేస్తోన్న ప్రగ్యా
X

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కంచె సినిమాలో నటిగా తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీకి తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చిన కూడా పెద్దగా కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేదు. దీంతో కెరియర్ పరంగా వెనుకబడింది. చివరిగా ఈ బ్యూటీ బాలయ్యకి జోడీగా అఖండ చిత్రంలో నటించింది.


ఈ సినిమా సూపర్ హిట్ అయిన ప్రగ్యా జైశ్వాల్ కి మాత్రం మళ్ళీ ఛాన్స్ లు రాలేదు. గ్లామర్ షోకి సిద్ధంగా ఉన్న ప్రస్తుతం హీరోయిన్స్ పరంగా ఫుల్ రష్ ఉంది. చాలా మంది కొత్త కొత్త ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి నటిగా అడుగుపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దర్శక, నిర్మాతలు కూడా కొత్త అందాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ప్రగ్యా జైశ్వాల్ కి సరిపోయే క్యారెక్టర్స్ లేకపోవడం ఆమెని తీసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రగ్యా వెబ్ సిరీస్ లలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. ఓ మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ ఐకాన్ గా ఉంటూ మోడలింగ్ లో కూడా ప్రగ్యా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఎప్పటికప్పుడు హాట్ షోకి తెరతీస్తుంది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తోంది.

తాజాగా మరోసారి ఇలాంటి గ్లామర్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాలో ప్రగ్యా సందడి చేస్తోంది. బ్లాక్ మొనోకని డ్రెస్ లో థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి వేడి పుట్టిస్తోంది. తన ఫిట్ బాడీని గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటోషూట్ కోసం డిఫరెంట్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.