Begin typing your search above and press return to search.

ఆరెంజ్ లో ఓ రేంజ్ లో మెరిసావ్!

ప్ర‌గ్యా జైశ్వాల్ కంచెలు తొల‌గించి అందాల విందులు చేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

By:  Tupaki Desk   |   4 April 2024 3:30 PM GMT
ఆరెంజ్ లో  ఓ రేంజ్ లో మెరిసావ్!
X

ప్ర‌గ్యా జైశ్వాల్ కంచెలు తొల‌గించి అందాల విందులు చేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. కొత్త ఫోటో షూట్ల లో టెంప్టింగ్ ఎలివేష‌న్స్ లో గ్లామ‌ర్ డాల్ గా మ‌త్తెక్కించ‌డం ఈ హాట్ బ్యూటీ ప్ర‌త్యేక‌త‌. సంద‌ర్భాన్ని బ‌ట్టి చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగుతుంది. డిజైన‌ర్ వేర్స్.. బికినీ..టూపీస్ పీస్ ..థై ఎలివేష‌న్స్ దుస్తుల్లో అగ్గిరాజేయ‌డం ప్ర‌గ్యాలో మ‌రో యాంగిల్. తాజాగా అమ్మ‌డు ఆరేంజ్ రంగు ఔట్ ఫిట్ లో ఓ రేంజ్ లో వేడిక్కించే ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది.


ఇదిగో ఇక్క‌డిలా ఆరెంజ్ రంగు ఔట్ ఫిట్ లో అమ్మ‌డు మిరుమిట్లు గొలుపుతుంది. ఈ పిక్ లో ఎద అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. విర‌బూసిన కురుల అందాల‌తో...కొంటె చూపుల కోనంగిలా మైమ‌రిపిస్తోంది. 33 లోనూ 25 ఏళ్ల న‌వ నాయిక‌లా మురిపించేస్తుంది. ప్ర‌గ్యా ముఖంలో చిరున‌వ్వు కుర్రాళ్ల‌ని మ‌రింత ఆక‌ర్షిస్తుంది. ఇప్ప‌టికి అదే బ్యూటీని మెయింటెన్ చేస్తూ యువ‌తంతా నా వెంటే ఉన్నార నిపిస్తుంది.


ప్ర‌గ్యా కూడా మంచి పిట్ నెస్ ప్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. వారానికి ఐదు రోజులు త‌ప్ప‌కుండా జిమ్ చేస్తుంది. హెవీ వెయిట్స్ సైతం సునాయాసంగా ఎత్తేస్తుంది. జంక్ పుడ్ కి దూరంగా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పిక్ చూసి త‌నివితీర‌డం చూప‌రుల వంత్తైంది. ఇక అమ్మ‌డి కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `మిర్చి లాంటి కుర్రాడు` నుంచి `స‌న్నాఫ్ ఇండియా` వ‌ర‌కూ ప‌డ‌తా లేస్తా సినిమాలు చేసింది.


అంత‌కు ముందే కోలీవుడ్ లో ఎంట్రీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోనూ లాంచ్ అయింది. ఈ రెండు భాష‌ల‌కంటే బెట‌ర్ గా తెలుగులోనే సినిమాలు చేసింది. అలాగే అనుకున్న‌ట్లుగానే త‌న తొమ్మిదేళ్ల క్రితం నాటి క‌ల నిజ‌మ‌య్యే మ‌రో అవ‌కాశం అందుకుంది. అక్ష‌య్ కుమార్ ..తాప్సీ ..వాణీ క‌పూర్ న‌టిస్తోన్న `ఖేల్ ఖేల్ మే` చిత్రంలో ప్ర‌గ్యా అవ‌కాశం అందుకుంది. ఇందులో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. అక్ష‌య్ కుమార్ తో పోటా పోటీ స‌న్నివేశాలున్నాయ‌ని స‌మాచారం.