Begin typing your search above and press return to search.

టాప్ యాంగిల్ లో సూప‌ర్ హాట్ సెల్పీ!

తాజాగా బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా మ‌రోసారి చెల‌రేగింది. టాప్ యాంగిల్ లో అందాల‌న్నింటిని క‌వ‌ర్ చేస్తూ ఓ సెల్పీ నెట్టింట వ‌దిలింది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 12:15 PM GMT
టాప్ యాంగిల్ లో సూప‌ర్ హాట్ సెల్పీ!
X

హాట్ కంటెంట్ తో పూనమ్ బ‌జ్వా ఫోజులు యూత్ లోకి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మే. అమ్మ‌డి ఫోటోలు నెట్టింట వాయు వేగంతో దూసుకుపోతాయి. అలాంటి కంటెంట్ పైనే ఫోక‌స్ చేస్తుంది. చ‌బ్బీ లుక్ నుంచి స్లిమ్ లో కి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ అనంత‌రం సొగ‌స‌రి మ‌రింత వేగం పెంచింది. స్కిన్ షో స‌హా ఎక్క‌డ ఫోక‌స్ చేస్తే నెట్టింట మైలేజ్ ద‌క్కుతుందో ప‌క్కాగా తెలిసిన బ్యూటీ. స‌రిగ్గా అలాంటి కంటెంట్ తోనే విరుచుకుప‌డుతుంది.


తాజాగా బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా మ‌రోసారి చెల‌రేగింది. టాప్ యాంగిల్ లో అందాల‌న్నింటిని క‌వ‌ర్ చేస్తూ ఓ సెల్పీ నెట్టింట వ‌దిలింది. ఆ సెల్పీలో అమ్మ‌డు హాట్ పంచ్ కి ఎవ‌రైనా కింద ప‌డాల్సిందే. ఆ రేంజ్ సెల్పిని వ‌దిలింది. అంతెత్తు లేచిన చేయి..చేతిలో ఫోన్ ప‌ట్టుకుని అమ్మ‌డు ఇదిగా ఇలా టాప్ నుంచి క్లిక్ మ‌నిపించింది. అంతే పూన‌మ్ లో దాగిన అందాల‌న్ని ఒక్క‌సారిగా ఓపెన్ అయిపోయాయి. టాప్ యాంగిల్ లో క్లీవేజ్ ప‌ర్పెక్ట్ గా ప్రొజక్ట్ అవుతుంది.


బ్లూ టాప్.. వెరీ షార్ట్ స్క‌ర్ట్ లో అమ్మ‌డు అందాల హీట్ టెంప‌రేచ‌ర్ మాములుగా లేదు. ఇందులో అమ్మ‌డు మ్యాక‌ప్ లెస్ లో క‌నిపిస్తుంది. ఎండ తీవ్ర‌త‌తోనే షైన్ అవుతుంది. వేడిని త‌ట్టుకునేలా క‌ళ్ల‌కు కూలింగ్ గ్లాసెస్ ధ‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైల‌ర్ గా మారింది. పూన‌మ్ అందాల్ని వ‌ర్ణించ‌ని వారంటూ ఎవ్వ‌రూ లేరు. అమ్మడి ఘాటు ఫోజుపై అంతే ఘాటుగా కామెంట్లు ప‌డుతున్నాయి.


ప్రస్తుతానికి పూన‌మ్ కి టాలీవుడ్ లో ఛాన్సుల్లేవ్. ఆమ‌ధ్య మలయాళంలో ఓ చిత్రంలో న‌టించింది. కానీ అక్క‌డా కొన‌సాగుతున్న‌ట్లు లేదు. కానీ పూనమ్ సమకాలీకులు కొంతమంది బుల్లి తెరపై బిజీ అవుతు న్నారు. కానీ ఈ భామ మాత్రం అటువైపు చూసింది లేదు. ఓటీటీ సిరీస్ లతో అయినా బిజీ అవుతుందేమో చూడాలి.