Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్విమ్‌ సూట్ లో కవ్విస్తోంది

సోషల్ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న ఫోటోలకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. తాజాగా హాట్ బ్యూటీ స్విమ్ సూట్‌ లో కన్నుల విందు చేసింది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 7:45 AM GMT
పిక్ టాక్ : స్విమ్‌ సూట్ లో కవ్విస్తోంది
X

'మొదటి సినిమా' తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా. మొదటి సినిమా కమర్షియల్ గా నిరాశ పరిచిన కూడా ఈ అమ్మడు తన అందంతో ఆఫర్లు దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో తెలుగు లో ఎక్కువ సినిమాలు చేసే అవకాశాలు దక్కలేదు.


ఆ మధ్య తమిళ్ మరియు కన్నడ సినిమా ల్లో సందడి చేసిన పూనమ్‌ బజ్వా మధ్య లో గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో సందడి చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ ని సాలిడ్ గా మొదలు పెట్టేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతుంది.


హీరోయిన్ గా పూనమ్‌ బజ్వా గతంలో అందాల ఆరబోత చేసింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఇన్నాళ్ల తర్వాత కూడా అదే అందంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న ఫోటోలకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. తాజాగా హాట్ బ్యూటీ స్విమ్ సూట్‌ లో కన్నుల విందు చేసింది.

అందమైన సముద్రపు అందాలను చూపించడంతో పాటు అంతకంటే అందమైన పూనమ్‌ బజ్వాను స్విమ్ సూట్‌ లో చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేక పోతున్నాం అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలతో కవ్విస్తున్న పూనమ్‌ కు సెకండ్‌ ఇన్నింగ్స్ కి మంచి ఛాన్స్ లు రావాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.