Begin typing your search above and press return to search.

మాకు ఈ కిక్కు స‌రిపోదు..ఇంకా కావాలి మేడం!

రిస్టార్స్ లో అమ్మ‌డు ఇలా సెగ‌లు పుట్టిస్తుంది. జీన్స్ నిక్క‌రులో ..బ్రా అందాల‌తో మ‌తులు చెడేలా బ‌ద్దకం విరిస్తుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:10 AM GMT
మాకు ఈ కిక్కు స‌రిపోదు..ఇంకా కావాలి మేడం!
X

ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే క‌మిట్ మెంట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిరంత‌రం న్యూ డిజైన్డ్ దుస్తుల్లో క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. సినిమా ప్ర‌మోష‌న్ ద‌గ్గ‌ర నుంచి క‌వ‌ర్ పేజీ స‌హా ఇన్ స్టా ఫోజుల వ‌ర‌కూ త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో నన్ను కొట్టే! నాయిక ఎవ‌రంటూ ప్ర‌త్యేక‌తని చాటుతుంది. బికినీ..టూపీస్ అంటూ బ్యూటీ చేసే ర‌చ్చ అంతే హైలైట్. కొత్త‌గా త‌న‌ని తాను ప్రోజ‌క్ట్ చేసుకోవ‌డంలో త‌నదైన‌ మార్క్ వేస్తుంది.


తాజాగా అమ్మ‌డు మాల్దీవుల వెకేష‌న్ వేదిక‌గా మంట‌లు పుట్టించే భంగిమ‌ల‌తో మందుకొచ్చేసింది. రిస్టార్స్ లో అమ్మ‌డు ఇలా సెగ‌లు పుట్టిస్తుంది. జీన్స్ నిక్క‌రులో ..బ్రా అందాల‌తో మ‌తులు చెడేలా బ‌ద్దకం విరిస్తుంది.


అమ్మ‌డు మ‌రోసారి త‌న‌దైన మార్క్ థైషో తోనూ వావ్ అనిపిస్తుంది. క్లీవేజ్ అందాల్ని ఎలా ప్రోజెక్ట్ చేయాలో ప‌క్కాగా తెలిసిన బ్యూటీ. వాటి విష‌యంలో ఏమాత్రం త‌గ్గేదేలే అనిపిస్తుంది. బ్యాక్ మొత్తాన్ని న‌లుపు..తెలుపు చార‌ల ష‌ర్ట్ లో క‌వ‌ర్ చేస్తుంది. సొగ‌స‌రి క‌ళ్ల‌కు వేడిమిని త‌ట్టుకునేలా కూలింగ్ గ్లాసెస్ ధ‌రించింది.

అమ్మ‌డి హెయిర్ స్టైల్ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. కామెంట్ బాక్సులో పోస్టులు అంతే కాక పుట్టిస్తున్నాయి. మీనుంచి ఇది కాదు..అంత‌కు మించి ..అద్భుత‌మైన బికిని భంగిమ ఒక‌టి కావాలంటూ ఓ నెటి జ‌నుడు కామెంట్ పెట్టాడు.

ఇక పూజాహెగ్డే కెరీర్ సంగ‌తి చూస్తే బాలీవుడ్ పైనే ఫోక‌స్ చేసింది. తెలుగు అవ‌కాశాలు వ‌స్తున్నా! నో అంటున్న‌ట్లు వినిపిస్తుంది. గుంటూరు కారం నుంచి ఎగ్జిట్ అయిన త‌ర్వాత ఇక్క‌డి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అప్రోచ్ అవ్వ‌డం కూడా త‌గ్గించారు. దీంతో పూర్తి స్థాయిలో బాలీవుడ్ పైనే ఫోక‌స్ పెట్టింది. కెరీర్ ఆరంభంలో వ‌చ్చిన‌ట్లు ఓ పెద్ద అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంది.