Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బుట్ట‌బొమ్మ 'థై'త‌క్క‌లు

తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో హాట్ టాపిగ్గా మారింది. పచ్చని పరిసర ప్రాంతంలో, ప‌సుపు రంగు పూల వ‌నంలో రిలాక్స్ డ్ గా విహ‌రిస్తున్న పూజా త‌న పొడుగు కాళ్ల సౌంద‌ర్యాన్ని, థై సొగ‌సుల‌ను ఆవిష్క‌రించిన తీరు చ‌ర్చ‌గా మారింది.

By:  Tupaki Desk   |   24 May 2025 12:15 PM IST
ఫోటో స్టోరి: బుట్ట‌బొమ్మ థైత‌క్క‌లు
X

పూజా హెగ్డే నేటిత‌రంలో కాంపిటీటివ్ ఫ్యాషన్ ఐకాన్. అంద‌మైన‌ సొగసైన చీరలు ధ‌రించినా, లేదా స్క‌ర్టుల నుండి బీచ్ లో బికినీల‌తో చెల‌రేగినా.. సొగ‌సైన సోగ కాళ్ల ప్ర‌ద‌ర్శ‌నతో రెచ్చిపోయినా, రెడ్ కార్పెట్ పై హెడ్ ట‌ర్న‌ర్ గా మ‌తులు చెడ‌గొట్టే స్టైల్ ని ఎలివేట్ చేసినా.. పూజా గురించి ఏం చెప్పినా త‌క్కువే. ఈ భామ నిరంత‌ర‌ వెకేషన్ గోల్స్ ప్ర‌తిసారీ చ‌ర్చ‌నీయాంశ‌మే. ఫ్యాషన్ ఎంపిక‌ల‌ విషయానికి వస్తే పూజా ఇన్‌స్టా పోస్టులు ప్ర‌తిసారీ యూత్ కి షో స్టాపింగ్ పాయింట్.


తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోషూట్ ఇంట‌ర్నెట్‌లో హాట్ టాపిగ్గా మారింది. పచ్చని పరిసర ప్రాంతంలో, ప‌సుపు రంగు పూల వ‌నంలో రిలాక్స్ డ్ గా విహ‌రిస్తున్న పూజా త‌న పొడుగు కాళ్ల సౌంద‌ర్యాన్ని, థై సొగ‌సుల‌ను ఆవిష్క‌రించిన తీరు చ‌ర్చ‌గా మారింది. మ‌లుపులు తిరిగిన నల్ల‌ని రోడ్ లో థైసొగ‌సుల సుంద‌రి అందాన్ని వ‌ర్ణించ‌డానికి క‌వుల‌కు సైతం ప‌దాలు చాల‌వు.


పూజా హెగ్డే టోన్డ్ లెగ్ సౌందర్యాన్ని ఈ ఫోటోషూట్ హైలైట్ చేసింది. సెల‌క్టివ్ గా వైట్ అండ్ బేబీ బ్లూ డిజైన‌ర్ దుస్తుల్లో పూజా అందంగా మెరిసింది. నిలువు చారల జార్జెట్ చొక్కా ఈ బ్యూటీ అందాల‌ను పాక్షికంగా ప్ర‌ద‌ర్శిస్తోంది. డ్రాప్-షోల్డర్ డిజైన్ రిలాక్స్డ్ వైబ్‌ను జోడించింది. పూజా క్రిస్పీ వైట్ కాలర్ ఆక‌ర్ష‌ణ‌ను పెంచింది. దీనికి వైట్ మినీ-స్కర్ట్ అద‌న‌పు వ్యూటీని జత చేసింది. పూజా తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి దూరంగా ఉన్నా కానీ, త‌మిళంలో అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న జ‌న‌నాయ‌గ‌న్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి వరుణ్ ధావన్ - మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఒక హిందీ సినిమా చేస్తోంది. లారెన్స్- కాంచన 4, ర‌జ‌నీ- కూలీ చిత్రాలలోను న‌టిస్తోంది. టాలీవుడ్ లోను కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతానికి త‌మిళంపై ఆధార‌ప‌డిన ఈ బ్యూటీ హిందీలోను అవ‌కాశాల కోసం వెయిట్ చేస్తోంది.