Begin typing your search above and press return to search.

ఆ భాగంలో న‌ష్ర‌త్ సూప‌ర్ హాట్ టాటూ!

అయినా ఏం లాభం ఆ సినిమా వైఫ‌ల్యంతో మ‌రోసారి ఎదురు దెబ్బ త‌గిలింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:30 AM GMT
ఆ భాగంలో న‌ష్ర‌త్ సూప‌ర్ హాట్  టాటూ!
X

ముంబై బ్యూటీ న‌ష్ర‌త్ బ‌రూచా గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. ప‌దేళ్ల క్రిత‌మే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన న‌టి. `తాజ్ మహ‌ల్` చిత్రంలో న‌టించిన అమ్మ‌డికి మ‌ళ్లీ తెలుగులో ఛాన్సులే రాలేదు. మ‌ళ్లీ సొంత భాష‌లోనే తెలుగు న‌టుడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఛ‌త్ర‌ప‌తిలో ఛాన్సు అందుకుని తెలుగులో ప్ర‌చారం పొందింది. అయినా ఏం లాభం ఆ సినిమా వైఫ‌ల్యంతో మ‌రోసారి ఎదురు దెబ్బ త‌గిలింది.


అయితే బాలీవుడ్ లో మాత్రం అమ్మ‌డి కెరీర్ బాగానే సాగింది. ఈ ద‌శాబ్ధ కాలంలో తెలుగు ఛాన్సులు రాక‌పోయినా హిందీ సినిమాలతో బిజీగానే గ‌డిపింది. అమ్మ‌డి ఖాతాలో కొన్ని పెద్ద చిత్రాలున్నాయి. కానీ ఏవి సాలిడ్ హిట్ కాలేదు. దీంతో న‌ష్ర‌త్ ఛాన్సుల వ‌ర‌కే ప‌రిమిత‌మైంది త‌ప్ప‌! హిట్ నాయిన అని అని పించుకోలేక పోయింది. ఇక సోష‌ల్ మీడియాలోనూ అమ్మ‌డు దూకుడు ఎప్పుడూ పీక్స్ లోనే ఉంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.


ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోల‌తో యువ‌త‌లో స‌ల‌ప‌రం పుట్టిస్తుంది. ఇన్ స్టా వేదిక‌గా అందాన్ని ఆవిష్క రించ‌డంలో న‌న్ను కొట్టేది? ఎవ‌రూ అని చాటి చెప్పిన ఫోటో సెష‌న్స్ ఎన్నో ఉన్నాయి. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి టాటూతో చెల‌రేగింది. టాప్ లో బ్లాక్ బ‌నియ‌న్..బాట‌మ్ లో తెలుపు రంగు పొట్టి నిక్క‌రు ధ‌రిం చింది. వేసుకున్న నిక్కరే చిన్న పీలిక లా ఉంది. ఆపీలిక‌ను మ‌రింత‌గా పైకి లేపి స‌రిగ్గా అదే ప్లేస్ లో హీటెక్కించే టాటూ వేయించింది.


వైట్ బ్యూటీ పై బ్లాక్ టాటూ తో మురిపించేస్తోంది. వాల్ స‌పోర్ట్ తీసుకుని అమ్మ‌డు ఇలా సెల్పీ దిగుతూ కెమెరాకి చిక్కింది. `నా ప‌చ్చ‌బొట్టు మిస్ అయింది`? మీలో కూడా అలాంటి వారున్నారా? అంటూ ఓ కొంటె కామెంట్ పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. న‌ష్ర‌త్ థై షోకి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. అదే రేంజ్ లో కామెంట్ బాక్సులో హాట్ హాట్ కామెంట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.