Begin typing your search above and press return to search.

పిచ్చెక్కించే హాట్‌ అందాల జాతర

అయితే కొందరు ఎంతగా స్కిన్‌ షో చేసినా కూడా అందంగా కనిపించరు. కొందరు స్కిన్‌ షో చేస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 10:41 AM GMT
పిచ్చెక్కించే హాట్‌ అందాల జాతర
X

సోషల్ మీడియాలో హాట్ అందాల ప్రదర్శణ చేసే వారు చాలా మంది ఉంటారు. స్టార్‌ హీరోయిన్స్ తో పాటు ఎంతో మంది సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా హాట్‌ అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తూ ఉంటారు. అయితే కొందరు ఎంతగా స్కిన్‌ షో చేసినా కూడా అందంగా కనిపించరు. కొందరు స్కిన్‌ షో చేస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది.


కొందరు మాత్రం ఎంత స్కిన్‌ షో చేస్తే అంత అందంగా కనిపిస్తూ ఉంటారు. ఆ కోవకు వస్తుంది నేహా మాలిక్‌. ఈ అమ్మడు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితురాలు. హిందీ ప్రేక్షకులకు ఓటీటీ బిగ్‌ బాస్ ద్వారా సుపరిచితురాలుగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతోంది.


స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు అందాల ఆరబోత చేస్తూ కవ్విస్తోంది. ఓ రేంజ్ లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మరోసారి ఈ అమ్మడు క్లీ వేజ్ షో చేస్తూ కవ్విస్తున్న ఫోటోలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కుర్రకారుకు నిద్ర లేని రాత్రులు మిగుల్చుతుంది.


హాట్ అందాల జాతరతో నేహా మాలిక ముందు ముందు బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్లుగా కొందరు నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆకట్టుకునే అందాల ఆరబోత చేసిన ఈ అమ్మడికి ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా మంచి పాపులారిటీ లభించింది. ముందు ముందు కచ్చితంగా అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యే ఫీచర్స్ ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.