Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : లంగా ఓణీలో బిబి బ్యూటీ అందం

అందుకే రెగ్యులర్ గా అందాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్‌ ఓణీ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న లంగా జాకెట్ తో నందిని రాయ్ కళ్లకు ఇంపుగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 9:35 AM GMT
పిక్ టాక్ : లంగా ఓణీలో బిబి బ్యూటీ అందం
X

2010 లో మిస్ ఆంధ్రప్రదేశ్‌ విజేతగా నిలిచిన ముద్దుగుమ్మ నందిని రాయ్‌. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సినిమాలే చేసింది. కానీ పెద్దగా సక్సెస్‌ లు దక్కక పోవడంతో తక్కువ సమయంలోనే కనిపించకుండా పోయింది. అయితే అదృష్టం కొద్ది ఈ అమ్మడికి బిగ్ బాస్ లో ఛాన్స్ రావడంతో మళ్లీ వెలుగులోకి వచ్చి సందడి చేస్తోంది.


బిగ్‌ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా అందాల ప్రదర్శన చేస్తూ మంచి ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుంది. ఆ ఫాలోయింగ్ తో సినిమాలు మరియు సిరీస్ ల్లో ఇంకా ఇతర షో ల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉంది. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా అందాల ప్రదర్శన ఈమెకు కలిసి వచ్చింది.


అందుకే రెగ్యులర్ గా అందాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్‌ ఓణీ, ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న లంగా జాకెట్ తో నందిని రాయ్ కళ్లకు ఇంపుగా కనిపిస్తోంది. నడుము, నాభి అందాలను చూపిస్తూ, వయ్యారాలు ఒలకబోస్తూ జామకాయ కొరుక్కు తింటూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి అందరి కళ్లు పెద్దవి అయ్యేలా చేసింది.

నందిని రాయ్ కొరుక్కు తింటున్న ఆ జామకాయ తాము తినాలి అనిపించే విధంగా ఊరిస్తోంది అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నందిని రాయ్ ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా మన ఫిల్మ్‌ మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు.. కనీసం ఐటెం సాంగ్స్ లో అయినా ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటూ కొందరు ఆమె ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.